వింత షరతు పెట్టిన రెస్టారెంట్‌.. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ప్రవేశం లేదు.. ఎందుకో తెలుసా..?

Britan Restaurant: ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్‌ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇందులో మంచి మంచి వంటకాలు ఉంటాయి. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మరిచిపోరు. కానీ

వింత షరతు పెట్టిన రెస్టారెంట్‌.. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ప్రవేశం లేదు.. ఎందుకో తెలుసా..?
Restaurant
Follow us
uppula Raju

|

Updated on: Nov 30, 2021 | 5:43 PM

Britan Restaurant: ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్‌ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇందులో మంచి మంచి వంటకాలు ఉంటాయి. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మరిచిపోరు. కానీ బ్రిటన్‌లోని ఈ రెస్టారెంట్ గురించి విన్నారా.. ఈ రెస్టారెంట్‌ యజమాని కస్టమర్లకు వింత కండీషన్ పెట్టారు. తల్లిదండ్రులు రావొచ్చు కానీ పిల్లలను తీసుకురావడం నిషేధం. అది కూడా ఐదు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలను తీసుకురాకూడదు. ఈ వింత కండీషన్ చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.

ఇక్కడ ఆహారం చాలా బాగుంటుంది. కానీ పిల్లలను మాత్రం తీసుకురాకుడదు. అయితే దీని వెనుక ఉన్న సీక్రెట్‌ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తల్లిదండ్రులు ఈ రెస్టారెంట్ ( రెస్టారెంట్ పేరు: హార్లీస్ కేఫ్, కాఫీ బార్) పెట్టిన నియమానికి ఒప్పుకొని వస్తున్నారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను తీసుకురావడం లేదు. ఒకవేళ మీరు పిల్లలతో వచ్చినా ఇక్కడ ప్రవేశం కల్పించరు. అయితే దీనికి కారణాలేంటో దీని యజమానులు టోనీ, బెవర్లీ ఫ్లెకెట్‌ తెలిపారు.

ఈ కేఫ్ ఇంటీరియర్ డిజైన్ కోసం లక్షల రూపాయలు వెచ్చించారు. సంగీతం, చలనచిత్రాలు, క్రీడలకు సంబంధించిన వస్తువులతో కేఫ్ బాగా అలంకరించి ఉంటుంది. ఇది కాకుండా కేఫ్ గోడలపై అద్భుతమైన కళాఖండాలను అమర్చారు. ఈ కేఫ్ అల్పాహారం ఇక్కడ చాలా ఫేమస్‌. అద్భుతమైన వంటకాలకు కూడా ప్రసిద్ధి చెందింది. కానీ షరతు ప్రకారం ఐదేళ్లలోపు పిల్లలు ఇక్కడ రుచికరమైన వంటకాలను ఆస్వాదించలేరు. ఈ కేఫ్ బయట ఒక బోర్డు ఉంటుంది.

ఇందులో ఓనర్ సారీ అని చాలా డీసెంట్ గా రాసారు! ఈ కేఫ్ 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను అనుమతించదని రాసి ఉంటుంది. 23 ఏళ్లుగా ఈ నిబంధన అమల్లో ఉందని కేఫ్ యజమానులు చెబుతున్నారు. వారి ప్రకారం.. పిల్లలు ప్రతిచోటా పరిగెత్తుతారు. ఇది కేఫ్‌లో చాలా గందరగోళాన్ని సృష్టిస్తుంది. అందుకే ఈ షరతు విధించామని తెలిపారు.

Salman khan: 56 ఏళ్ల వయసులో కూడా యువ హీరోలకు పోటినిస్తున్న కండల వీరుడు..

శరీరంలో మెగ్నీషియం లోపించిందని ఎలా తెలుస్తుంది..? ఈ లక్షణాలు ఉంటే చాలా ప్రమాదకరం..

2022 Apache RTR 200 4V విడుదల.. ధర, ఫీచర్ల గురించి తెలుసుకోండి..

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా