Salman khan: 56 ఏళ్ల వయసులో కూడా యువ హీరోలకు పోటినిస్తున్న కండల వీరుడు..

Salman khan: ఇటీవల విడుదలైన 'యాంటీమ్: ది ఫైనల్ ట్రూత్' సినిమాతో సల్మాన్ ఖాన్ వార్తల్లో నిలిచాడు. సల్మాన్ ఖాన్ తన బావ ఆయుష్ శర్మతో స్క్రీన్ పంచుకున్నాడు.

uppula Raju

|

Updated on: Nov 30, 2021 | 4:12 PM

ఇటీవల విడుదలైన 'యాంటీమ్: ది ఫైనల్ ట్రూత్' సినిమాతో సల్మాన్ ఖాన్ వార్తల్లో నిలిచాడు. సల్మాన్ ఖాన్ తన బావ ఆయుష్ శర్మతో స్క్రీన్ పంచుకున్నాడు. దీంతో సినిమాను ప్రమోట్ చేయడానికి ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు.

1 / 5
సోమవారం సల్మాన్ ఖాన్ తన సినిమా ప్రచారం కోసం అహ్మదాబాద్ వెళ్లి అదే రోజు తిరిగి వచ్చాడు.

2 / 5
 ఇప్పుడు మరోసారి సల్మాన్ ఖాన్ కొత్త నగరంలో తన సినిమాను ప్రమోట్ చేయడానికి బయలుదేరాడు.

3 / 5
ఈరోజు కలీనా విమానాశ్రయంలో సల్మాన్ ఖాన్ కనిపించాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ చండీగఢ్ వెళ్లిపోయాడని, అక్కడ కూడా సినిమాని ప్రమోట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

4 / 5
 విమానాశ్రయంలో సల్మాన్ ఖాన్ తన దబాంగ్ స్టైల్‌లో కనిపించాడు. సాధారణ తెలుపు, నీలం టీ-షర్టును ధరించాడు. అతని లుక్స్, అతని స్టైల్ యువ నటులను ఢీ కొంటున్నాయి.

5 / 5
Follow us