Study: రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రిస్తున్నారా.? అధ్యయనంలో భయంకర నిజాలు..

ఇక ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు సైతం నిద్రను మింగేస్తున్నాయి. టీవీలు, స్మార్ట్ ఫోన్‌లు నిద్రను మింగేస్తున్నాయి. అర్థరాత్రి వరకు టీవీ షోలు, సోషల్‌ మీడియాలతో ప్రజలు గడిపేస్తున్నారు. దీంతో రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరబడినట్లే, పల్లెల్లో కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది...

Study: రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రిస్తున్నారా.? అధ్యయనంలో భయంకర నిజాలు..
Sleep
Follow us

|

Updated on: Jul 08, 2024 | 12:47 PM

రాత్రుళ్లు త్వరగా పడుకొని ఉదయం త్వరగా నిద్రలేవాలి. సాధారణంగా వైద్య నిపుణులు చెప్పేదే ఇది. అయితే మారిన జీవన విధానం కారణంగా ఆ జీవ గడియారం ఎప్పుడో దెబ్బతింది. ఒకప్పుడు రాత్రి 8 అయ్యిందంటే చాలు వెంటనే తినేసి పడుకునే వారు. కానీ ప్రస్తుతం పని విధానం మారింది. రాత్రి 10 అయితే కానీ డ్యూటీలు దిగని పరిస్థితి ఉంది.

ఇక ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు సైతం నిద్రను మింగేస్తున్నాయి. టీవీలు, స్మార్ట్ ఫోన్‌లు నిద్రను మింగేస్తున్నాయి. అర్థరాత్రి వరకు టీవీ షోలు, సోషల్‌ మీడియాలతో ప్రజలు గడిపేస్తున్నారు. దీంతో రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరబడినట్లే, పల్లెల్లో కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శారీరక సమస్యలు మాత్రమే వస్తాయని మనకు తెలుసు.

అయితే నిద్ర సమస్య మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అధ్యయనంలో భాగంగా బ్రిటన్‌లో సుమారు 73 వేల మంది వయోజలను పరిశీలించిన అనంతరం నిపుణులు ఈ విషయాలను వెల్లడించారు. రాత్రి ఆలస్యంగా పడుకొని, ఉదయం త్వరగా నిద్రలేవడం, ఎన్ని గంటలు నిద్రపోతున్నారన్న వివరాలను విశ్లేషిచారు. నిద్రపోయే సమయానికి మానసిక ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

ముఖ్యంగా రాత్రి అర్థరాత్రి తర్వాత నిద్రించి, ఉదయం ఆలస్యంగా నిద్రలేచిన వారి మానసిక ఆరోగ్యంతో పోల్చితే.. రాత్రి త్వరగా పడుకొని ఉదయం త్వరగా నిద్రలేచేవారి మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు తేలింది. రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రించే వారిలో నిర్ణయాలు తీసుకోవడంలో, భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటారని వెల్లడైంది. ఈ పరిస్థితికి ఇతర మానసిక సమస్యలైన ఒత్తిడి, ఆందోళన వంటివాటితో కూడా సంబంధం ఉంటుంది. నిద్ర సమయాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం