AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సన్‌స్క్రీన్‌ రాసుకుంటే ఈ చర్మ సమస్యలు దూరం..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఎండకు ఎక్కువగా ఉంటే మెలటోనిన్ ఉత్పత్తి పెరిగి చర్మం నల్లగా మారుతుంది. దీనిని నివారించాలంటే సన్‌స్క్రీన్‌ రాసుకోవడం మంచిది. ఎక్కువ సూర్యరశ్మిలో ఉండడం వల్ల చర్మకణాలు దెబ్బతింటాయి. ఇది స్కిన్ క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతుంది. స్కిన్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే సన్‌స్క్రీన్‌ రాసుకోవాలి. సూర్యరశ్మిలో ఉంటే చర్మం ఎర్రగా మారిపోతుంది. కానీ సన్‌స్క్రీన్ రాసుకోవడం వల్ల చర్మం బాగుంటుంది. ఇరిటేషన్ కూడా ఉండదు.

Sunscreen
Jyothi Gadda
|

Updated on: Sep 14, 2025 | 1:17 PM

Share

సూర్యకాంతి చర్మంపై ఉన్న తేమను తగ్గిస్తుంది. స్కిన్ పొడిబారి పోయేలా చేస్తుంది. సన్‌స్క్రీన్ రాస్తే డ్రై స్కిన్ సమస్య అసలే ఉండదు.. సూర్యుడి నుంచి వెలవడే యువీ కిరణాలు చర్మంపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. దీంతో ముడతలు ఏర్పడతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే సన్‌స్క్రీన్ తప్పనిసరిగా రాసుకోవాలి. ఎక్కువసేపు ఎండలో తిరిగితే చర్మం ఎర్రగా అయిపోతుంది. అలా జరగకుండా ఉండడానికి సన్‌స్క్రీన్ రాసుకోవడం మంచిది.

ఎండ వల్ల చర్మంపై ట్యాన్ ఏర్పడుతుంది. దీంతో స్కిన్ నల్లగా మారుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే సన్‌స్క్రీన్‌ రాసుకోవడం మంచిది. యూవీ కిరణాల కారణంగా చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. పిగ్మెంటేషన్ సమస్య కూడా వస్తుంది. సన్‌స్క్రీన్ రాసుకుంటే ఈ బాధ ఉండదు. స్కిన్ గ్లో కోల్పోకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా సన్‌స్క్రీన్‌ ఉపయోగించాలి. ఇది సహజ కాంతిని ఇస్తుంది. డల్ స్కిన్ సమస్యను నివారిస్తుంది.

ఎండకు ఎక్కువగా ఉంటే మెలటోనిన్ ఉత్పత్తి పెరిగి చర్మం నల్లగా మారుతుంది. దీనిని నివారించాలంటే సన్‌స్క్రీన్‌ రాసుకోవడం మంచిది. ఎక్కువ సూర్యరశ్మిలో ఉండడం వల్ల చర్మకణాలు దెబ్బతింటాయి. ఇది స్కిన్ క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతుంది. స్కిన్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే సన్‌స్క్రీన్‌ రాసుకోవాలి. సూర్యరశ్మిలో ఉంటే చర్మం ఎర్రగా మారిపోతుంది. కానీ సన్‌స్క్రీన్ రాసుకోవడం వల్ల చర్మం బాగుంటుంది. ఇరిటేషన్ కూడా ఉండదు.

ఇవి కూడా చదవండి

( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్

ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..

స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?

కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..

ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..

పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!

సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్

హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..