చలికాలంలో జుట్టు సంరక్షణకు ఈ నూనె దివ్యౌషధం..! ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే నూనె రాసుకోవడం మంచిది. కొంతమంది కొబ్బరి నూనె రాసుకుంటే, మరికొందరు ఆలివ్ ఆయిల్, ఆముదం వాడతారు. కానీ, రోజ్మేరీ ఆయిల్ మీ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మీకు తెలుసా..? సహజ నూనెలలో ఒకటైన రోజ్మేరీ ఆయిల్ జుట్టుకు అనేక ప్రయోజనాలను తెస్తుంది. ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా, బలంగా చేయడంలో సహాయపడుతుంది. శీతాకాలంలో జుట్టు పొడిబారడాన్ని తొలగించడానికి రోజ్మేరీ ఆయిల్ ఎలా ఉపయోగించాలి. రోజ్మేరీ ఆయిల్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
