AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దసరా, సంక్రాంతి కాదండోయ్.. ఇప్పుడు అందరి ఫోకస్ డిసెంబర్ పైనే!

పండుగలు వస్తున్నాయి అంటే చాలా వరకు సినీ ప్రియుల ఫోకస్ మొత్తం ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనేదాని మీదే ఉంటాయి. తమ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అవుతుందా కాదా? అని చూస్తుంటారు. అయితే ఇప్పుడు పండగల సమయంలో కాదండోయ్, దసరా తర్వాత సంక్రాంతికి ముందు, మధ్యలో ఉన్న డిసెంబర్‌లోనే క్రేజీ మూవీస్ రిలీజ్ కానున్నాయంట. మరి అసలు ఈ సినిమా రిలీజ్ ముచ్చట్లు ఏవో చూసేద్దాం పదండి.

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Samatha J|

Updated on: Sep 14, 2025 | 12:54 PM

Share
దసరా సీజన్ అయిపోగానే అందరి ఫోకస్ సంక్రాంతిపై ఉంటుంది కానీ మధ్యలో మరో సీజన్ ఈ మధ్య బాగా కుమ్మేస్తుంది. అదే డిసెంబర్.. అన్‌సీజన్‌గా భావించే ఈ సీజన్‌ను ఫుల్లుగా క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాతలు. గత కొన్నేళ్లుగా డిసెంబర్‌లోనే క్రేజీ సినిమాలు వస్తున్నాయి. ఈసారి అదే జరగబోతుంది. మరి 2025 డిసెంబర్ సినిమాలేంటి..?

1 / 5

2 / 5
ఒక అఖండ.. ఒక పుష్ప.. ఒక పుష్ప 2.. ఇలా కొన్నేళ్లుగా చాలా సినిమాలు అన్‌సీజన్‌గా భావించే డిసెంబర్‌లోనే వచ్చి రికార్డులు తిరగరాసాయి. అందుకే సంక్రాంతికి ముందు డిసెంబర్ మరో మాంచి సీజన్‌గా మారిందిప్పుడు. ఈ క్రమంలోనే 2025 డిసెంబర్‌లోనూ ప్యాన్ ఇండియన్ సినిమాల దండయాత్ర కనిపించబోతుంది.

3 / 5
సెప్టెంబర్ 25 నుంచి వాయిదా పడిన తర్వాత అఖండ 2 కొత్త డేట్ ఏంటి అని ఆరా తీస్తున్నారు నందమూరి అభిమానులు. అయితే రాజా సాబ్ ఖాళీ చేసిన డిసెంబర్ 5నే అఖండ 2 రానుందని తెలుస్తుంది. పైగా అఖండ 1 కూడా డిసెంబర్‌లోనే వచ్చింది.. సీక్వెల్‌కు ఇదే చేస్తున్నారు. మరోవైపు డిసెంబర్ 19న అవతార్ 3 రాబోతుంది.. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

4 / 5
జేమ్స్ కామెరూన్ సినిమాలకు భాషతో పని లేదు.. అవతార్ 3 బిజినెస్ ఇండియాలోనే 300 కోట్ల వరకు జరుగుతుంది.. ఈ సినిమాను ఏ మాత్రం తక్కువంచనా వేయడానికి లేదు. అలాగే డిసెంబర్ 25న అడివి శేష్ డెకాయిట్ విడుదల కానుంది. శేష్ అంటే మినిమమ్ గ్యారెంటీ.. డెకాయిట్ కూడా దీనికి మినహాయింపు కాదు. మొత్తానికి సంక్రాంతికి ముందే ఈ సారి థియేటర్స్ దద్ధరిల్లిపోనున్నాయి.

5 / 5
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ