Varsha Bollamma: క్యూట్ క్యూట్ ఫొటోలతో కవ్విస్తున్న వర్ష బొల్లమ్మ.. ఫొటోస్ అదుర్స్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండి తెరకు పరిచయమైంది ప్రేక్షకులను మెప్పించింది ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మ. ఆ తర్వాత పలు సినిమాల్లోసైడ్ క్యారెక్టర్స్ చేసింది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన 96సినిమాలో స్టూడెంట్ గా కనిపించింది. ఈ సినిమాతో వర్ష క్రేజ్ పెరిగింది. అలాగే దళపతి విజయ్ నటించిన విజిల్ లోనూ ఆకట్టుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
