AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం తిన్న అసిడిటీ వదలడం లేదా..? ఇది తాగితే శాశ్వత పరిష్కారం..!

ఎసిడిటీ సమస్య నుంచి బయిటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, ఎసిడిటీ సమస్య రాకుండా కొన్ని సింపుల్ టిప్స్‌ పాటిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కూడా కొన్ని ఇంటి చిట్కాలు అద్భుత పరిష్కారం చూపుతాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఏం తిన్న అసిడిటీ వదలడం లేదా..? ఇది తాగితే శాశ్వత పరిష్కారం..!
Acidity
Jyothi Gadda
|

Updated on: May 12, 2025 | 8:50 PM

Share

మారిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఎసిడిటీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఎసిడిటీ సమస్య ఉంటే బ్లోటింగ్, గొంతులో నొప్పి, ఛాతీలో నొప్పి, మంట వంటి ఇబ్బందులు వేధిస్తుంటాయి. ఎసిడిటీ సమస్య నుంచి బయిటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, ఎసిడిటీ సమస్య రాకుండా కొన్ని సింపుల్ టిప్స్‌ పాటిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కూడా కొన్ని ఇంటి చిట్కాలు అద్భుత పరిష్కారం చూపుతాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

సబ్జా గింజలను రోజూ నీటిలో నానబెట్టి తాగితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు సబ్జా విత్తనాల నీటిని తాగడం వల్ల ఎన్నో రకాల పొట్ట సమస్యలనుంచి ఉపశమనం పొందవచ్చు. సబ్జా గింజల నీటిని తాగడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది. అలాగే సబ్జా గింజల నీటిని తాగడం వల్ల వివిధ రకాల కారణాలవల్ల వస్తున్న అసిడిటీ సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

సబ్జా గింజల్లో లభించే ఎన్నో రకాల అద్భుతమైన గుణాలు గ్యాస్టిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం అందిస్తాయి. ఒక గ్లాసు సబ్జా గింజల నీటిలో ఐరన్: 2.27 మి.గ్రా, మెగ్నీషియం: 31.55 మి.గ్రా, జింక్: 1.58 మి.గ్రా లభిస్తుంది. ఇదే కాకుండా సబ్జా గింజల నీటిని ఉదయాన్నే తాగితే శరీరానికి కాల్షియంతో పాటు కాల్షియం, భాస్వరం, మాంగనీస్, రాగి, పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తాయి. నానబెట్టిన సబ్జా నీటిని తాగడం వల్ల శరీరానికి విటమిన్ సి, ఫోలెట్ (విటమిన్ B9), విటమిన్ ఇ, విటమిన్ కె, కొన్ని B విటమిన్లు అందుతాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్