Lychee: ఇది పండు కాదు ఆరోగ్య సిరి.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు!
వేసవి కాలంలో చాలా చోట్ల లభించే లిచీ గురించి మీరు చాలానే విని ఉంటారు. మీరు కూడా దానిని తినే ఉంటారు. లోపలి భాగం తెల్లటి, జ్యుసి మాంసంతో ఒకే ఒక పెద్ద, గోధుమ రంగులో ఉన్న విత్తనంతో ఉంటుంది ఈ పండు. లిచీ పండ్లకు తీపి, పుల్లని రుచి, మంచి సువాసన ఉంటుంది. వీటిని తాజాగా తినవచ్చు. లేదంటే ఎండబెట్టుకుని కూడా తింటారు. జ్యూస్‌లు, జామ్‌లు, ఇతర ఆహార పదార్థాలలో కూడా లిచీని ఉపయోగిస్తుంటారు. అయితే, లిచీ పండ్ల ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
