Manju Warrier: కుర్ర హీరోయిన్లకే టెన్షన్ పుట్టిస్తోన్న 46 ఏళ్ల బ్యూటీ.. ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటుందంటే..
ప్రస్తుతం దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు త్రిష. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ హీరోయిన్ తర్వాత అదే స్థాయిలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న మరో ముద్దుగుమ్మ మంజు వారియర్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
