Relationship Tips: సాన్నిహిత్యమే ముఖ్యం.. ఆరోగ్యవంతమైన దాంపత్యానికి అద్భుతమైన చిట్కాలు..

చాలామంది దంపతులు శారీరక సాన్నిహిత్యానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. దీనిని వారు తప్పుగా భావించడం, ఇంకా భయం, ఇద్దరిలో ఉన్నటువంటి అపోహలు, పలు కారణాలని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Relationship Tips: సాన్నిహిత్యమే ముఖ్యం.. ఆరోగ్యవంతమైన దాంపత్యానికి అద్భుతమైన చిట్కాలు..
Relationship Tips
Follow us

|

Updated on: Jan 11, 2023 | 6:23 PM

చాలామంది దంపతులు శారీరక సాన్నిహిత్యానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. దీనిని వారు తప్పుగా భావించడం, ఇంకా భయం, ఇద్దరిలో ఉన్నటువంటి అపోహలు, పలు కారణాలని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఆరోగ్యకరమైన శారీరక సంబంధంలో లైంగిక జీవితాన్ని ఆనందించడం చాలా ముఖ్యం అంటున్నారు. మంచి శారీరక సంబంధం కలిగి ఉండటం దంపతులిద్దరిలో సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొంటున్నారు. ఇంకా.. భాగస్వామితో సంబంధం కూడా మరింత బలపడుతుంది. అయితే, సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి కొన్ని చిట్కాలను సిఫారసు చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని దురలవాట్లను మానుకుంటే.. లైంగిక జీవితం ఆనందమయంగా మారడంతోపాటు.. భార్యాభర్తల మధ్య రిలేషన్ షిప్ మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. దూమపానం వదిలేయండి: ధూమపానం వల్ల మీ నోటి నుండి దుర్వాసన వస్తుంది. మీ చిగుళ్ల రంగు కూడా నల్లగా, పసుపు పచ్చగా మారుతుంది. మీ సెక్స్ డ్రైవ్‌ను తగ్గించడానికి ఈ విషయాలు కూడా ఓ కారణం. మీరు ధూమపానం మానేస్తే, అది మీ సెక్స్ డ్రైవ్‌ను పెంచుతుంది.
  2. అతిగా మద్యం సేవించవద్దు: చాలా మంది తమ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆల్కహాల్ తీసుకుంటారు. ఇలాంటి సమయంలో ఇద్దరి మధ్య వైరం రావడంతోపాటు.. లైంగిక జీవితాన్ని గడపలేరు. మద్యపానం సెక్స్ డ్రైవ్ ను కూడా తగ్గిస్తుంది. ప్రత్యేక క్షణాలను ఎంజాయ్ చేయాలంటే.. మద్యపానానికి దూరంగా ఉండటం మంచిదంటున్నారు.
  3. వ్యాయామం చేయండి: దాంపత్య జీవితం ఆనందమయంగా ఉండాలంటే స్టామినా కలిగి ఉండటం చాలా ముఖ్యం. దీనికోసం ప్రతిరోజూ వ్యాయామం చేయండి. వ్యాయామం మిమ్మల్ని చాలా ఫ్లెక్సిబుల్‌గా చేస్తుంది. ఇది మీ లైంగిక రుగ్మతలను కూడా తగ్గిస్తుంది.
  4. సమయానికి బెడ్‌రూమ్‌కి వెళ్లాలి: లైంగిక జీవితం ఆనందంగా, ఉత్సాహంగా ఉండాలంటే సమయానికి బెడ్‌రూమ్‌కి వెళ్లాలి.. ఇలా చేయడం ద్వారా ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడంతోపాటు.. భాగస్వామికి మరింత ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఎక్కువ కెఫిన్ తీసుకోకండి: కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం మంచి సెక్స్ జీవితానికి మంచిది కాదు. కెఫీన్ ఒక రకమైన వాసోకాన్‌స్ట్రిక్టర్. ఇది మీ శరీరంలో రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. పురుషులు కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే.. ఇది లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుంది. అంగస్తంభన, వీర్యస్కలనం లాంటి సమస్యలు ఏర్పడతాయ.
  7. ఆరోగ్యవంతమైనవి తినండి – చక్కెర తీసుకోవడం తగ్గించండిః ఆరోగ్యకరమైన లైంగిక జీవితం కోసం ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అందుకే మీ ఆహారంలో పండ్లు, కూరగాయలను ఖచ్చితంగా చేర్చండి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో అలాగే పలు ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి. దీనితో పాటు చక్కెరను కూడా ఎక్కువగా తీసుకోవద్దు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..

ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక