AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dark Marks: ముఖంపై నల్లటి మచ్చాలతో ఇబ్బందా.? ఇలా చేయండి మూడు వారాల్లో పక్కా రిజల్ట్‌..

మారుతోన్న ఆహార అలవాట్లు, పెరుగుతోన్న వాయు కాలుష్యం వెరసి మొటిమలతో ఇబ్బంది పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే మొటిమలు పోయిన తర్వాత నల్లటి మచ్చలు ఏర్పడే సమస్యను ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు. ఇలా ఏర్పడ్డ నల్లటి మొటిమలతో ఇబ్బందులు పడే వారు మార్కెట్లో..

Dark Marks: ముఖంపై నల్లటి మచ్చాలతో ఇబ్బందా.? ఇలా చేయండి మూడు వారాల్లో పక్కా రిజల్ట్‌..
Dark Marks
Narender Vaitla
|

Updated on: Mar 20, 2023 | 1:10 PM

Share

మారుతోన్న ఆహార అలవాట్లు, పెరుగుతోన్న వాయు కాలుష్యం వెరసి మొటిమలతో ఇబ్బంది పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే మొటిమలు పోయిన తర్వాత నల్లటి మచ్చలు ఏర్పడే సమస్యను ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు. ఇలా ఏర్పడ్డ నల్లటి మొటిమలతో ఇబ్బందులు పడే వారు మార్కెట్లో దొరికే ప్రతీ క్రీమ్‌ను వాడేస్తుంటారు. దీంతో మచ్చలు తగ్గడం అటుంచి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలను పాటించడం ద్వారా నల్లటి మచ్చలకు చెక్‌ పెట్టొచ్చు. గుమ్మడి గింజల ద్వారా మచ్చలను దూరం చేసుకునే టెక్నిక్‌ ఉందని మీకు తెలుసా.? ఇందుకోసం ఏం చేయాలంటే..

గుమ్మడి గింజలతో ఫేస్‌ప్యాక్‌ను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం గుమ్మడికాయ గింజలు, తేనె, యాపిల్ వెనిగర్ కావల్సి వస్తాయి. ముందుగా గుమ్మడికాయ గింజల్ని మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్‌లా తయరా చేసుకోవాలి. అనంతరం అందులో కొద్దిగా తేనె, యాపిల్ వెనిగర్ కలపాలి. వీటన్నింటినీ కలిపి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతే గుమ్మడికాయ గింజల ఫేస్‌ప్యాక్ రెడీ. మధ్యలో అవసరానికి అనుగుణంగా కొన్ని నీళ్లు పోసుకోవచ్చు. లేదంటే తేనె కొంచెం ఎక్కువ వేసినా పర్లేదు.

ఇక ఈ పేస్ట్‌ను మచ్చలు ఉన్న చోట అప్లై చేసుకునే ముందే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం మచ్చలు ఉన్న చోటుతో పాటు ముఖం, మెడకు అప్లై చేసుకోవాలి. అనంతరం 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరబెట్టి చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి 1 నుంచి 2 సార్లు ఫేస్‌ప్యాక్‌ చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. మచ్చలు తగ్గడంతో పాటు కోల్పోయిన నిగారింపును తిరిగి పొందొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రైళ్లల్లో మిడిల్ బెర్త్ ప్రయాణికులకు అలర్ట్.. రైల్వేశాఖ నిబంధనలు
రైళ్లల్లో మిడిల్ బెర్త్ ప్రయాణికులకు అలర్ట్.. రైల్వేశాఖ నిబంధనలు
ఆ హీరోకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్! ఏం జరిగిందంటే?
ఆ హీరోకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్! ఏం జరిగిందంటే?
పొరపాటున కూడా ఈ8 విషయాలు ఎవ్వరికీ చెప్పకండి..ఆనందం ఆవిరై పోతుంది!
పొరపాటున కూడా ఈ8 విషయాలు ఎవ్వరికీ చెప్పకండి..ఆనందం ఆవిరై పోతుంది!
ఆ భక్తుడి ఒళ్లంతా బంగారమే.. తిరుమలలో గోల్డ్‌మ్యాన్ సందడి..
ఆ భక్తుడి ఒళ్లంతా బంగారమే.. తిరుమలలో గోల్డ్‌మ్యాన్ సందడి..
విజయవాడ టూ హైదరాబాద్.. ప్రయాణం మరింత వేగం..
విజయవాడ టూ హైదరాబాద్.. ప్రయాణం మరింత వేగం..
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి వద్దంటే డబ్బు..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి వద్దంటే డబ్బు..!
గరుడ పురాణం చెబుతున్న పెళ్లి ఆలస్యం రహస్యాలు.. మీరు ఎప్పటికీ..
గరుడ పురాణం చెబుతున్న పెళ్లి ఆలస్యం రహస్యాలు.. మీరు ఎప్పటికీ..
అవసరం లేకపోయినా కొంటున్నారా? మీ మెదడులో ఏం జరుగుతుందంటే!
అవసరం లేకపోయినా కొంటున్నారా? మీ మెదడులో ఏం జరుగుతుందంటే!
ఆ రాశులకు దిగ్బల యోగం.. ఇక వారికి తిరుగే ఉండదు..!
ఆ రాశులకు దిగ్బల యోగం.. ఇక వారికి తిరుగే ఉండదు..!
నోటి ఆరోగ్యంపై అవగాహన కోసం సెన్సోడైన్, TV9 ప్రత్యేక కార్యక్రమం..
నోటి ఆరోగ్యంపై అవగాహన కోసం సెన్సోడైన్, TV9 ప్రత్యేక కార్యక్రమం..