Lemon Side Effects: నిమ్మకాయ మంచిదని ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే ప్రమాదంలో పడినట్లే..

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ప్రజలు దీన్ని సలాడ్‌లో, ఆహారంతోపాటు స్నాక్స్ లో తీసుకుంటారు. దీంతోపాటు నిమ్మరసం కూడా చేసుకోని తాగుతారు.

Lemon Side Effects: నిమ్మకాయ మంచిదని ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే ప్రమాదంలో పడినట్లే..
Side Effects Of Lemon
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 24, 2022 | 6:27 AM

Side Effects Of Lemon: ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రోటిన్లు ఉన్న ఆహారంతోపాటు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఏదైనా అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అందుకే ఎలాంటి ఆహారాన్నైనా మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాంటి ఆహార పదార్థాల్లో నిమ్మకాయ ఒకటి.. నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ప్రజలు దీన్ని సలాడ్‌లో, ఆహారంతోపాటు స్నాక్స్ లో తీసుకుంటారు. దీంతోపాటు నిమ్మరసం కూడా చేసుకోని తాగుతారు. చాలా పదార్థాల్లో నిమ్మరసాన్ని వినియోగిస్తారు. అయితే.. దీన్ని సరైన పరిమాణంలో తింటే, అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ నిమ్మకాయను అధికంగా ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పొత్తికడుపు నొప్పి: ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం, తేనె తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మకాయను అధికంగా తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు వస్తాయని.. దీంతోపాటు జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతుంది.

డీహైడ్రేషన్ సమస్య రావొచ్చు: ఎక్కువగా నిమ్మకాయను ఉపయోగిస్తే అది తరుచూ బాత్రూమ్‌కు వెళ్లేలా చేస్తుంది. ఇది మన అంతర్గత శరీరానికి హాని కలిగిస్తుంది. దీనివల్ల అలసట, నీరసం వస్తుంది.

ఇవి కూడా చదవండి

పంటి నొప్పి: నిమ్మకాయ ఆమ్లత్వంతో ఉంటుంది. ఇది దంతాలలో మంటను కలిగిస్తుంది. ఇలానే ఎక్కువగా తీసుకుంటే.. ఈ సమస్య మరింత పెరిగి దంతాలలోని ఎనామిల్ కూడా దెబ్బతింటుంది. ఇప్పటికే ఇలాంటి సమస్య ఉంటే.. నిమ్మరసం తీసుకోవడం మానేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ కార్లపై రూ.1 లక్ష వరకు తగ్గింపు.. డిసెంబర్‌ 31 వరకు అవకాశం
ఈ కార్లపై రూ.1 లక్ష వరకు తగ్గింపు.. డిసెంబర్‌ 31 వరకు అవకాశం
ఆన్‌లైన్‌లో శబరిమల దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా అంటే
ఆన్‌లైన్‌లో శబరిమల దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా అంటే
చలితో వణుకుతున్న వారికి దుప్పట్లు అందించిన అనన్య.. వీడియో చూడండి
చలితో వణుకుతున్న వారికి దుప్పట్లు అందించిన అనన్య.. వీడియో చూడండి
ఇక 'ఆన్‌లైన్‌'లోనే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు
ఇక 'ఆన్‌లైన్‌'లోనే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు
ఇండస్ట్రీ అమ్మాయిని అని వదిలేశాడు..
ఇండస్ట్రీ అమ్మాయిని అని వదిలేశాడు..
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే శరీరంలో ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే శరీరంలో ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..
మీకు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉందా? ఇవి తెలుసుకోవాల్సిందే.. !
మీకు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉందా? ఇవి తెలుసుకోవాల్సిందే.. !
ఐపీఎల్‌లో ముంబై పొమ్మంది .. కట్ చేస్తే.. 5 వికెట్లతో రచ్చ రంబోలా
ఐపీఎల్‌లో ముంబై పొమ్మంది .. కట్ చేస్తే.. 5 వికెట్లతో రచ్చ రంబోలా
తెలుగు ప్రేక్షకులపై ఆ హీరోలు ప్రశంసలు.. ఏమన్నారంటే.?
తెలుగు ప్రేక్షకులపై ఆ హీరోలు ప్రశంసలు.. ఏమన్నారంటే.?
టీ20ల్లో అత్యంత డేంజర్ బ్యాట్స్మెన్ ఎవరో చెప్పిన క్లాసెన్
టీ20ల్లో అత్యంత డేంజర్ బ్యాట్స్మెన్ ఎవరో చెప్పిన క్లాసెన్
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!