Best Time For Exercise: సాయంత్రం వ్యాయామం చేస్తే వాతం నొప్పులు వస్తాయా? నిపుణులు ఏం అంటున్నారు?

మారిన జీవన శైలి, నైట్ డ్యూటీల కారణంగా సరైన సమయామనికి వ్యాయామం చేయడం లేదనే ఫీలింగ్ మనల్ని వెంటాడుతుంది. నిజమే వ్యాయామం చేయడానికి నిర్ధిష్ట సమయం ఉందని నిపుణులు అంటున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య వ్యాయామం చేస్తే మేలు అని సూచిస్తున్నారు. 

Best Time For Exercise: సాయంత్రం వ్యాయామం చేస్తే వాతం నొప్పులు వస్తాయా? నిపుణులు ఏం అంటున్నారు?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 30, 2022 | 8:08 PM

ప్రస్తుతం యువతంతా ఫిట్ నెస్ మంత్రాన్ని జపిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే చందంలో పూర్తి ఊబకాయం రాకముందే వ్యాయామం చేయడానికి ఉత్సాహంగా చుపుతున్నారు. అయితే అంతా ఉదయం వ్యాయామం చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటారు. మారిన జీవన శైలి, నైట్ డ్యూటీల కారణంగా సరైన సమయామనికి వ్యాయామం చేయడం లేదనే ఫీలింగ్ మనల్ని వెంటాడుతుంది. నిజమే వ్యాయామం చేయడానికి నిర్ధిష్ట సమయం ఉందని నిపుణులు అంటున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య వ్యాయామం చేస్తే మేలు అని సూచిస్తున్నారు. 

మామూలుగా కుదరడం లేదని చాలా మంది సాయంత్రం వ్యాయామం చేస్తారు..అలాగే కొంత మంది ఉదయం, సాయంత్రం కూడా వ్యాయామం చేస్తారు. అది మంచి పద్ధతి కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే రాత్రి సమయంలో పడుకోవడం శరీరంలోని అన్ని భాగాలకు రెస్ట్ దొరుకుతుందని..కాబట్టి ఉదయాన్నే వ్యాయామం చేస్తే ఆ భాగాలు యాక్టివేట్ అవ్వడానికి దోహదం చేస్తాయి. అదే సాయంత్రం సమయంలో వ్యాయామం చేయడం అప్పటికే శరీర భాగాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది.

అయితే  తీవ్ర ఒత్తిడి ఉన్నామనం వ్యాయామం చేసి మరింత స్ట్రెస్ ఆ భాగాలకు ఇస్తున్నాం. దీంతో అధిక ఒత్తిడి కారణంగా వాతం నొప్పులు వచ్చే అవకాశం ఉంది. వ్యాయామం ఒత్తిడి తీవ్రమైనప్పడు చర్మం పొడిబారడం, ఆందోళన, అమోనోరియా, నిద్రలేమి సమస్య వంటి వాటికి గురవుతాం. అయితే ఉదయాన్నే వ్యాయామం చేస్తే రోజంతా ఉల్లాసంగా ఉండడంతో రాత్రి సమయంలో మంచి నిద్ర పడుతుంది. ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..

అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్