Kitchen Hacks: పప్పులకు పురుగులు పడుతున్నాయా.. ఈ సింపుల్ టిప్స్ తో ఏడాది అంతా భద్రం..

పప్పులు మన ఆహారంలో అత్యంత ముఖ్యమైన భాగం. పప్పుల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే పప్పులు చలి కాలంలో తేమ కారణంగా పురుగు పట్టి పాడైపోతాయి. ఈ రోజు పప్పులకు పురుగు పట్టకుండా పాటించాల్సిన కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.. వీటిని అనుసరించడం ద్వారా పప్పులను సురక్షితంగా ఉంచుకోవచ్చు.

Surya Kala

|

Updated on: Nov 25, 2024 | 12:41 PM

మసాలా దినుసుల వలె పప్పులు కూడా మన వంటగదిలో ముఖ్యమైన భాగం. అయితే పప్పులను కొంతమంది ఒకేసారి కొనుగోలు చేసి ఏడాదికి వచ్చేలా నిల్వ  చేస్తారు కొందరు. మరికొందరు నెలకు ఒకేసారి పప్పులను కొనుగోలు చేసి నెల రోజుల పాటు నిల్వ చేసుకుంటారు. అయితే పప్పులను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల అవి చెడిపోతాయి. అంటే పప్పుధాన్యాలు కీటకాల బారిన పడతాయి. అటువంటి పరిస్థితిలో అప్పుడు పప్పులను బయటకు విసిరి వేయడం తప్ప వేరే మార్గం ఉండదు. అయితే పప్పు దినుసుల్లో నులిపురుగులు లేదా పురుగులు పట్టడానికి గల కారణం అవి నిల్వ చేసే తేమ వల్ల కూడా.

1 / 6
రోజు రోజుకీ ప్రతి వస్తువు ఖరీదు పెరిగిపోతుండడంతో ప్రతి ఒక్క వస్తువుని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే ఖరీదు పెట్టి కొనుగోలు చేసే పప్పులు పురుగులు పట్టకుండా సరిగ్గా నిల్వ చేయడం చాలా ముఖ్యం. పప్పుధాన్యాలు పురుగుల బారిన పడకూడదని కోరుకుంటే.. అందుకోసం సింపుల్ టిప్స్ ని పాటించండి. సహజమైన పదార్ధాలతో పప్పులను దీర్ఘకాలం నులిపురుగుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

2 / 6
ఆవనూనె: ఆవనూనెను అప్లై చేయడం వలన పప్పులకు క్రిములు పట్టకుండా కాపాడుకోవచ్చు. మస్టర్డ్ ఆయిల్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. పప్పులకు ఆవ నూనె అప్లై చేస్తే అవి చెడిపోకుండా కాపాడుతుంది. దీనికి మరొక కారణం ఏమిటంటే.. ఆవనూనె వాసనకు కీటకాలు పారిపోతాయి.

3 / 6
ఎలా అప్లై చేయాలంటే.. ఒక కిలో పప్పులను నిల్వ చేయాలనుకుంటే.. 1 టీస్పూన్ ఆవాల నూనె తీసుకోవాలి. పప్పులను శుభ్రంగా, పూర్తిగా పొడిగా ఉండేలా చూసుకోవాలి. దీని తరువాత పప్పులో నూనె వేసి చేతులతో నూనె అప్లై చేయండి. దీని తరువాత పప్పులను కొంత సమయం పాటు ఎండలో ఉంచి, ఆపై వాటిని పొడి ఉన్న పాత్రలో లేదా గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి.

4 / 6
రేకు కాగితం (అల్యూమినియం ఫాయిల్): గాలిలో తేమ కారణంగా పప్పులు పాడైపోతాయి. అటువంటి పరిస్థితిలో అల్యూమినియం ఫాయిల్ పప్పులకు మంచి రక్షణ ఇస్తుంది. అల్యూమినియం ఫాయిల్ ను చిన్న ముక్కలుగా చేసి పప్పులు పెట్టిన కంటైనర్లో ఉంచండి. అప్పుడు అల్యూమినియం ఫాయిల్ పప్పులోని తేమ ఉంచకుండా పీల్చుకుంటుంది.

5 / 6
వేప ఆకులు: వేప ఆకు చేదుగా ఉంటుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. పురుగులు, కీటకాలను చంపడానికి వేప ఆకులు సమర్థవంతమైన మార్గం. వేప ఆకులను బాగా కడిగిన తర్వాత .. వాటిని ఆరబెట్టి పప్పు డబ్బాలో పెట్టుకోవాలి.

6 / 6
Follow us
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..

అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట

30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..

ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో

బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..

ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.

కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.

విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..

నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!