AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadamba Tree : కదంబ చెట్టు ఔషధాల గని.. ఎన్ని రోగాలను నయం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Kadamba Tree : కదంబ చెట్టు దక్షిణ, ఆగ్నేయాసియాలో కనిపించే అందమైన సతత హరిత వృక్షం. ఈ చెట్టు ముఖ్యంగా ఔషధ లక్షణాలకు

Kadamba Tree : కదంబ చెట్టు ఔషధాల గని.. ఎన్ని రోగాలను నయం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Kadamba Tree
uppula Raju
|

Updated on: Jul 27, 2021 | 3:45 PM

Share

Kadamba Tree : కదంబ చెట్టు దక్షిణ, ఆగ్నేయాసియాలో కనిపించే అందమైన సతత హరిత వృక్షం. ఈ చెట్టు ముఖ్యంగా ఔషధ లక్షణాలకు ప్రసిద్ది చెందింది. ఎందుకంటే ఇది అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. దాని ఆరోగ్య ప్రయోజనాలను తెలిస్తే ఆశ్చర్యపోతారు..

1. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది – అనేక అధ్యయనాల ప్రకారం.. కదంబ చెట్టు ఆకులు, బెరడు, వేళ్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ చెట్టు ఆకులు మెథనాలిక్ సారాన్ని కలిగి ఉంటాయి. ఇది రక్తంలో అధిక చక్కెర స్థాయిలను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

2. నొప్పి నివారణ కోసం – కదంబ చెట్ల ఆకులు శరీరంలో నొప్పి, మంటలను తగ్గిస్తాయి. వాటి ఆకులను క్లాత్‌లో పెట్టి శరీరంలోని బాధిత ప్రాంతంలో గట్టిగా కట్టి నొప్పి తగ్గించవచ్చు. అనేక అధ్యయనాల ప్రకారం.. ఈ చెట్టు ఆకులు , బెరడు అనాల్జేసిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.

3. యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ ఏజెంట్ – పురాతన కాలంలో చర్మ వ్యాధుల చికిత్సకు దీనిని యాంటీమైక్రోబయల్ ఏజెంట్‌గా ఉపయోగించారు. ఈ సమయంలో ఈ చెట్టు సారాన్ని ఉపయోగించి ఒక పేస్ట్ తయారు చేసేవారు. దీని సారం బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా యాంటీమైక్రోబయల్ ఏజెంట్లుగా పనిచేస్తుంది.

4. కాలేయం కోసం – కదంబ చెట్టులో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఒక రకమైన యాంటీహెపాటోటాక్సిక్. అనేక అధ్యయనాల ప్రకారం.. కదంబ చెట్టు సారం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

5. ఊబకాయం తగ్గించడంలో సహాయపడుతుంది – కదంబ చెట్టు మూల సారం ఊబకాయం తగ్గిస్తుంది.

6. క్యాన్సర్ – కదంబ ఒక రకమైన యాంటిట్యూమర్ చర్యను ఉత్పత్తి చేస్తుంది. దీని ఉపయోగం ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్‌ సహా అనేక రకాల క్యాన్సర్లను తగ్గిస్తుంది. ఇది కణాల పెరుగుదలను పరిమితం చేస్తుంది. అవి పెరగకుండా నిరోధిస్తుంది.

Raj Kundra: రాజ్‌ కుంద్రాకు నిరాశ.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ.. జ్యూడిషియల్‌ కస్టడీకి తరలింపు..

Pragya Jaiswal: లాక్‌డౌన్‌ జీవితంపై ప్రగ్యా జైస్వాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు .. జీవితంలో ఏది ముఖ్యమో తెలిసిందంటూ వేదాంతం

Health Tips: ఈ 5 అలవాట్లు మీ ఆరోగ్యానికి అతి పెద్ద శత్రువులు.. హెల్తీగా ఉండాలంటే.. వీటికి వెంటనే గుడ్‌ బై చెప్పేయండి..

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ