Health Tips: ఎక్కువగా తేనె తింటున్నారా..? అయితే ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోండి..

తియ్యగా ఉందికదా అని తేనెను కడవల లెక్కన తాగలేం.. ఐతే అవసరానికి మించి అతిగా తేనెను తింటే ఈ అనర్ధలు తప్పవు. అవేంటంటే..

Health Tips: ఎక్కువగా తేనె తింటున్నారా..? అయితే ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోండి..
Honey
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 11, 2022 | 10:04 PM

Honey disadvantages in Telugu: తేనె చర్మం, జుట్టు, శరీర ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ అతి ఎప్పుడూ అనర్ధదాయకమే. తేనె విషయంలో కూడా ఎటువంటి మినహాయింపు లేదు. తేనెను అధికంగా తీసుకుంటే కలిగే దుష్ప్రభావాలు మీకోసం..

బరువు పెరగడం రోజూ ఒక టీస్పూన్ తేనె తీసుకుంటే బరువు తగ్గుతారని అందరూ అనుకుంటారు. ఐతే అది నిజం కాదు. తేనె చక్కెర కంటే తక్కువ తీపిని కలిగి ఉన్నప్పటికీ, బరువును పెంచడం మాత్రం ఖాయం.

రక్తంలో చక్కెర తేనె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనది. ఐతే నిపుణుల అభిప్రాయం ప్రకారం. తేనెను అధికంగా తీసుకుంటే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. అందుకని తేనెను పరిమితంగా తినాలి.

దంతాలు తేనెను పదేపదే తినడం వల్ల, తీపి కారణంగా నోటిలో బ్యాక్టీరియా సమస్య ప్రారంభమౌతుంది. ఈ బ్యాక్టీరియా దంతాలపై చెడు ప్రభావం చూపుతుంది. దీని వల్ల నోటి నుంచి దుర్వాసన కూడా తలోత్తుతుంది.

జీర్ణక్రియ తేనెను అధికంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ప్రతికూలా ప్రభావం చూపుతుంది. కడుపు నొప్పి, ఇతర సమస్యలకు కారణం అవుతుంది. తేనెను అధికంగా తింటే డయేరియా కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రక్తపోటు రక్తపోటు సమస్యలున్నవారు తేనె తినడం మానుకోవాలి. తేనెలోని తీపి వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉందనేది నిపుణుల అభిప్రాయం.

Also Read:

Knowledge: మద్యం దుకాణాలు మూసివేసిన రోజును డ్రై డే అని ఎందుకు అంటారో తెలుసా..! 

ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా