Rice Water for Skin: మీకూ కొరియన్‌ గ్లాస్‌ స్కిన్ కావాలా? అయితే బియ్యం నీళ్లతో ఇలా చేసి చూడండి

చలికాలంలో చర్మం త్వరగా పొడిబారుతుంది. గరుకుగా మారి నిర్జీవంగా కనిపిస్తుంది. అలాగే మొటిమలు, ముఖంపై మచ్చలు కూడా ఏర్పడతాయి. వీటన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం.. బియ్యం నీరు. బియ్యం కడిగిన తర్వాత వృదాగా పారబోసే నీళ్లను మీ ముఖం చర్మాన్ని కాంతి వంతం చేయవచ్చు. రోజూ ఈ నీటితో ముఖం కడిగితే ముఖం చందమామలా మెరిసిపోతుంది..

Srilakshmi C

|

Updated on: Dec 24, 2024 | 1:13 PM

బియ్యం కడిగిన నీటిని చాలా మంది వృధాగా పడేస్తుంటారు. నిజానికి, ఈ నీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నీళ్లు స్కిన్ టోన్ పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఈ నీటిలో ఫెరులిక్ యాసిడ్, అల్లాంటోయిన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

1 / 5
కాబట్టి ఈ నీటిని ఉపయోగించడం వల్ల చర్మం సైతం మెరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. చర్మవ్యాధి, మొటిమలు వంటి చర్మ సంబంధిత సమస్యలను నయం చేయడంలో బియ్యం కడిగిన నీరు సహాయపడుతుంది. ఇది చర్మంపై నల్ల మచ్చలు, మంట, వాపును నయం చేయడంలో సహాయపడుతుంది.

2 / 5
అంతేకాకుండా బియ్యం నీటిలో విటమిన్లు, అమైనో ఆమ్లాలు, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి చర్మంపై రంధ్రాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. దీంతో ముఖం మెరుస్తుంది. మీ ముఖంపై మొటిమలు ఉంటే, ప్రతిరోజూ ఈ నీటితో ముఖం కడగవచ్చు.

3 / 5
ఈ నీళ్లతో ముఖం కడుక్కున్నాక చర్మం తేమగా, మృదువుగా మారుతుంది. ఇది సహజ టోనర్‌గా పనిచేసి pH స్థాయిని బ్యాలెన్స్ చేస్తుంది. దీంతో ముఖం మెరుస్తుంది. ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

4 / 5
ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. అందువల్ల ఇది అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో, యవ్వనాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది. ఈ నీటిని ముఖానికి పట్టించడం వల్ల చర్మంపై ముడతలు సైతం తగ్గుతాయి. ఇది చర్మానికి మాత్రమే కాకుండా జుట్టుకు కూడా పోషణను అందిస్తుంది.

5 / 5
Follow us
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ