పగిలిన మడమల సమస్యలతో బాధపడుతున్నారా..? నిద్రపోయే ముందు ఈ హోం రెమెడీని ట్రై చేసి విముక్తి పొందండి..!!

తేనె, పచ్చి పాలు పగిలిన మడమల నివారణకు అద్భుతంగా పనిచేస్తాయి. తేనెను పాదాలకు అప్లై చేయడం వల్ల చర్మాన్ని సహజంగా ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి తేనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖంపై రంధ్రాలను క్లియర్ చేయడంలో తేనె సహాయపడుతుంది. ముఖ చర్మాన్ని మృదువుగా ఉంచడంలో తేనె చాలా సహాయకారిగా నిరూపిస్తుంది.అంతే కాకుండా చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేయడంలో సహాయపడుతుంది. పగిలిన మడమల కోసం తేనె ఔషధంలా పనిచేస్తుంది. ఎలా వాడాలో ఇక్కడ చూద్దాం..

పగిలిన మడమల సమస్యలతో బాధపడుతున్నారా..? నిద్రపోయే ముందు ఈ హోం రెమెడీని ట్రై చేసి విముక్తి పొందండి..!!
Winter And Cracked Heels
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 19, 2023 | 8:49 AM

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దానికి తగు సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు ఇంటి నివారణలు, మార్కెట్లో లభించే పలు రకాల ఉత్పత్తులను కూడా ఉపయోగించవచ్చు. అదేవిధంగా ముఖ చర్మంపై మాత్రమే కాకుండా, పాదాల మడమల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. పెరిగిన పొడి వాతావరణం కారణంగా, పాదాల మడమలు పగుళ్లు ప్రారంభమవుతాయి. ఇది శీతాకాలంలో మరీ ఎక్కువగా కనిపిస్తుంది. దీని కోసం, మీరు ఇంట్లో లభించే కొన్ని పదార్థాలను ఉపయోగించవచ్చు. మీ పాదాల మడమలను పగుళ్లు రాకుండా చేయడం ద్వారా వాటిని మృదువుగా చేయవచ్చు. కాబట్టి పాదాలను సరైన మార్గంలో ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం.

పగిలిన మడమల నివారణ కోసం కావాల్సిన పదార్థాలు, ఎలా వాడాలంటే..

– తేనె, పచ్చి పాలు పగిలిన మడమల నివారణకు అద్భుతంగా పనిచేస్తాయి. తేనెను పాదాలకు అప్లై చేయడం వల్ల చర్మాన్ని సహజంగా ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి తేనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖంపై రంధ్రాలను క్లియర్ చేయడంలో తేనె సహాయపడుతుంది. ముఖ చర్మాన్ని మృదువుగా ఉంచడంలో తేనె చాలా సహాయకారిగా నిరూపిస్తుంది.అంతే కాకుండా చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేయడంలో సహాయపడుతుంది. పగిలిన మడమల కోసం తేనె ఔషధంలా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

అలాగే, మీ పాదాల మడమల మీద పచ్చి పాలను రాస్తే ఏమవుతుందో తెలుసా..?

పచ్చిపాలు మీ చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. పచ్చి పాలు చర్మాన్ని తేమగా ఉంచడానికి పని చేస్తాయి. ఇక పచ్చిపాలు, తేనెతో వింటర్ సీజన్‌లో పగిలిన మడమలకు ఎలా వాడాలో ఇక్కడ చూద్దాం..

ముందుగా ఒక గిన్నెలో 3 నుండి 4 స్పూన్ల తేనె వేయండి. అందులో 2 నుండి 3 చెంచాల పచ్చి పాలు కలపండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి పాదాల మడమల మీద అప్లై చేయాలి. కనీసం 30 నిమిషాల పాటు పాదాల మడమల మీద అలాగే ఆరనివ్వాలి. మీకు కావాలంటే, మీరు తేలికపాటి చేతి ఒత్తిడితో మీ పాదాలకు మసాజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పాదాల మడమల మీద తేనె, పాలను స్మూత్‌గా మర్ధనా చేస్తూ శుభ్రం చేయండి. మీరు దీన్ని వారానికి కనీసం 3 నుండి 4 సార్లు ఉపయోగించి చూడండి. రాత్రిపూట ఈ హోం రెమెడీని ప్రయత్నించండి. ఈ హోం రెమెడీ ప్రభావాన్ని మీరు కొద్ది రోజుల్లోనే చూస్తారు.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా నివారణను ప్రయత్నించే ముందు, మీరు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోవాలి. ఒకసారి ప్యాచ్ టెస్ట్ కూడా చేయండి. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. భారీ మెజార్టీ దిశగా..
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. భారీ మెజార్టీ దిశగా..
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
భమేళాకు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్నారా..ఈ ప్రదేశాలపై ఓ లుక్ వేయండి
భమేళాకు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్నారా..ఈ ప్రదేశాలపై ఓ లుక్ వేయండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
చేతులు పొడిబారి దురద పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. టిప్స్ మీకోసం
చేతులు పొడిబారి దురద పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. టిప్స్ మీకోసం
IPL మెగా వేలం సమయం షెడ్యూల్
IPL మెగా వేలం సమయం షెడ్యూల్
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!