AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత కష్టపడినా డబ్బు పొదుపు చేయలేకపోతున్నారా?

డబ్బు అనేది ఎంత అవసరం, ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనీ లేకుంటే మనం ఆహారం తీసుకోవడం కూడా కష్టమే, అంతే కాకుండా ఈ మధ్య బంధాలు కూడా మనీ ఉంటే దగ్గర అవ్వడం, మనీ లేకపోతే దూరమవ్వడం వంటి అనేక సంఘటనలు చూస్తున్నాం.. అంటే అన్నింటినీ నడిపించేది డబ్బే. అందుకే చాలా మంది కష్టపడి డబ్బు సంపాదించడమే కాకుండా, పొదుపు చేసుకోవాలి అనుకుంటారు. కానీ ఇలా పొదుపు చేసుకోవడంలో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. మరి ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు చూద్దాం

Samatha J
|

Updated on: Nov 01, 2025 | 2:49 PM

Share
ప్రతి పనికి మనీ అనేది చాలా అవసరం. అయితే చాలా మంది నెల మొత్తం కష్టపడి డబ్బు సంపాదిస్తారు. కానీ అది పొదుపు చేయడంలో విఫలం అవుతారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది. అసలు డబ్బును పొదుపు చేయాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలసుకుందాం.

1 / 5
డబ్బు సంపాదించే ప్రతి ఒక్కరూ సంపాదించేదాంట్లో తప్పకుండా 15 శాతం అయినా సరే తప్పకుండా పక్కన పెట్టుకోవాలి. ఇక కొంత మంది లోన్స్, ఈ ఎమ్ ఐస్ అంటూ నెల జీతం రాగానే నీటిలో  అది కరిగిపోతుంది. అందువలన ఎప్పుడూ కూడా ఈఎమ్‌ఐ ఆప్షన్ ఎంచుకోకుండా, మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయడం కోసం ముందుగానే డబ్బు దాచుకొని కొనుగోలు చేసుకోవాలంట. దీని వలన మీ నెల జీతం భద్రంగా ఉంటుంది.

2 / 5
చాలా మంది జీతం పడగానే, చేతిలో డబ్బు ఉంది కదా అని, ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తుంటారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదంట. మీ జీతానికి తగినట్లు ఒక ప్రణాళిక రూపొందించుకొని, దాని ప్రకారం ఖర్చు చేయాలి అంట. అలాగే తప్పకుండా అందులో 20 శాతం పొదుపు కేటాయించాలని చెబుతున్నారు నిపుణులు.

3 / 5
ఇక కొందరు చాలా ఖర్చులు చేస్తుంటారు. అవసరం లేకపోయినా కొన్ని వస్తువులను కొనేస్తుంటారు. అసలు అది ఇప్పుడు కొనడం అవసరమా? అనవసరమా? అనే ఆలోచన చేయకుండా డబ్బును వృథా చేస్తారు. దీని వలన డబ్బులు మిగలకపోవడం కాకుండా, అప్పుల పాలు అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని, అందుకే వీలైనంత వరకు అధిక ఖర్చు మానుకోవాలంట.

4 / 5
చాలా మంది డబ్బును ఎలా పొదుపు చేయాలో సరిగ్గా తెలియదు. అకౌంట్‌లోనే డబ్బులు ఉండనిస్తారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే? కొన్నిసార్లు అత్యవసర సమయాల్లో దాన్ని వాడుతారు. అందువలన మీ ఇంటిలోనే ఒక చిన్న గల్లాపెట్ట ఏర్పాటు చేసుకొని, పొదుపును అందులో సేవ్ చేసుకోవడం చాలా మంచిది.

5 / 5