Foods for Healthy Lungs: మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పక తీసుకోవాలి

హాయిగా ఊపిరి పీల్చుకోవాలంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. వాటికి వచ్చే అనారోగ్యాన్ని నివారించాలంటే.. కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం రోజువారీ జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..

Foods for Healthy Lungs: మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పక తీసుకోవాలి
Healthy Lungs
Follow us

|

Updated on: Jun 26, 2024 | 8:30 PM

హాయిగా ఊపిరి పీల్చుకోవాలంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. వాటికి వచ్చే అనారోగ్యాన్ని నివారించాలంటే.. కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం రోజువారీ జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రధాన ప్రమాద కారకాలలో జలుబు, న్యుమోనియా, క్షయ, ఆస్తమా, క్యాన్సర్, శ్వాసలోపం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వంటి పలు సమస్యలు ఉన్నాయి. వీటి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఈ కింది ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

గ్రీన్ టీలో ఉండే క్యాటెచిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల పనితీరు, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే ప్రతి రోజూ గ్రీన్‌ టీ తాగాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఊపిరితిత్తుల పనితీరుకు తోడ్పడే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బ్లూబెర్రీస్, క్రాన్ బెర్రీస్ వంటి బెర్రీలను తీసుకోవడం కూడా మంచిదేనట.

శరీర వాపును తగ్గించడానికి, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడానికి సాల్మన్ చేపలు, వాల్‌నట్స్ వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవలి. అంతేకాకుండా, ఆహారంలో పసుపుతో సహా, దాని ఇమ్యునోస్టిమ్యులెంట్ లక్షణాలు శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ కోసం పాలకూర వంటి ఆకు కూరలను మీ ఆహారంలో అధికంగా చేర్చుకోవాలి. బ్రోకలీ, బ్రస్సెల్స్ వంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల.. వీటిల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచడంతోపాటు రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తుంది.

ఇవి కూడా చదవండి

(ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది)

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.

వారి సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరుగే ఛాన్స్..
వారి సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరుగే ఛాన్స్..
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!