AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Walnuts: వాల్‌నట్స్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. కరోనా టైంలో ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

అసలే కరోనా కాలం.. ఆపై రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రతీ ఒక్కరూ డ్రై ఫ్రూట్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక డ్రై ఫ్రూట్స్ అంటే అందరికీ..

Walnuts: వాల్‌నట్స్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. కరోనా టైంలో ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!
Ravi Kiran
|

Updated on: Jun 02, 2021 | 8:30 PM

Share

అసలే కరోనా కాలం.. ఆపై రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రతీ ఒక్కరూ డ్రై ఫ్రూట్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక డ్రై ఫ్రూట్స్ అంటే అందరికీ గుర్తించేది.. బాదాం, కాజు, పిస్తా మాత్ర‌మే. వీటికి పోటీగా. పోషకాలు ఎక్కడా కూడా తక్కువ కాకుండా ఉండే డ్రై ఫ్రూట్ మరొకటి ఉంది అదే వాల్‌నట్. వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆక్రూట్స్ అని పిలవబడే ఈ వాల్‌నట్స్.. శరీరానికి కావాల్సిన ఎన్నో విటమిన్లు, మినరల్స్‌ను ఇస్తాయి. అలాగే నిరోధక వ్యవస్థను ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచుతుంది. అటు చెడు కొవ్వును కరిగించడమే కాకుండా.. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. వీటి వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య లాభాలు ఇలా ఉన్నాయి.

  • రొమ్ము క్యాన్సర్‌ను అడ్డుకుంటుంది
  • రోగనిరోధక శక్తిని పెరిగేలా చేస్తుంది
  • బీపీని అదుపులో ఉంచుతుంది
  • అధిక బరువును తగ్గిస్తుంది
  • జీర్ణక్రియ మెరుగవుతుంది
  • డిప్రెషన్, ఒత్తిడిని తగ్గిస్తుంది
  • గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది
  • గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది
  • ఎముకలు, దంతాలు ధృఢంగా అవుతాయి

సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ