AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lepakshi Temple: ఎన్నో ఆశ్చర్యపరచే వింతలు, సైన్స్ కు అందని నిర్మాణం ఈ లేపాక్షి ఆలయం సొంతం

Lepakshi Temple: లేపాక్షి ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లాలో ప్రధాన శైవక్షేత్రం, పర్యాటక కేంద్రం. శిల్పులు చెక్కిన ఆ అందమైన ప్రాణం పోసుకున్న ఆ శిల్పాలను చూస్తూ అక్కడే ఉండాలి అని అనిపించే చారిత్రక ఆలయం లేపాక్షి. ఈ ఆలయానికి ఎన్నో ప్రతేకతలు వున్నాయి

Surya Kala
|

Updated on: Jun 02, 2021 | 7:51 PM

Share
లేపాక్షి లో గల  వీరభద్ర దేవాలయం లో  15 అడుగుల ఎత్తు,22 అడుగుల పొడుగున విస్తరించి ఉన్న బ్రహ్మాండమైన విగ్రహం ఇది .

1 / 5
108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి ఒకటి అని స్కాందపురాణం తెలియ చేస్తుంది . ఇక్కడ గల పాపనాశేశ్వర స్వామి  ని అగస్త్య మహర్షి ప్రతిష్టించారని ప్రతీతి . ఒకరికి ఒకరు ఎదురుగా పాపనాశేశ్వరుడు,రఘునతముర్తి  ఉండటం ఇక్కడ ప్రత్యేకత.

2 / 5

విజయనగర రాజుల కాలం లో నిర్మించిన ఈ దేవాలయం చక్కటి శిల్పకళకు ,రమనియమనైన ప్రదేశం .సీతమ్మవారని అపహరించుకొని పోతున్న రావణాసురునితో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే పడిపోయాడని, రాముల వారు జటాయువు చెప్పిన విషయమంత విని  కృతజ్ఞతతో  లే  ! పక్షి ! అని మోక్షం ప్రాసదించిన స్థలం . అందువల్లనే క్రమంగా లేపాక్షి అయ్యింది అని స్థల పురాణం చెబుతుంది

3 / 5
పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇక్కడికి 200 మీ. దూరంలో మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది.

4 / 5
వేలాడే స్తంభం ముఖ్య ఆకర్షణ.  ఇక్కడికి వచ్చే సందర్శకులను ఆకట్టుకొంటోంది. ఇక్కడికి వచ్చిన వారు అందరు ఈ అద్భుతాన్ని చూసి, వారు కూడా వేలాడే స్తంభాన్ని పరీక్షిస్తుంటారు. ఈ వేలాడే స్థంభం ఏ ఒక్క స్తంభం పడిపోకుండా అన్ని స్తంభాలను కట్టడి చేస్తుందంట

5 / 5