క‌రివేపాకుతో మొటిమ‌ల‌కు చెక్!

క‌రివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిద‌న్న విష‌యం అంద‌రికి తెలిసందే. ముఖ్యంగా కంటి చూపు మెరుగుప‌ర‌చ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. కరివేపాకు శరీరంలో వేడిని తగ్గించటమేగాకుండా, అధిక చెమట బారినుంచి రక్షిస్తుంది. అయితే క‌రివేపాకు వంట‌ల‌కే కాదు అందానికి కూడా ఉప‌యోగిస్తారు. కరివేపాకు చెట్టులో అన్నిటికీ ఔషధపరమైన ఉపయోగాలున్నాయి. కరివేపాకు ఆకులు, కరివేపాకు కాయలు, వేరు పై బెరడు, కాండం పై బెరడు ఇలా అన్నిటినీ ఔషధ రూపంలో వాడతారు. ముఖంపై మొటిమ‌లు, మచ్చలు పోగొట్టడంలో క‌రివేపాకు ఔషధంగా పనిచేస్తుంది. […]

క‌రివేపాకుతో మొటిమ‌ల‌కు చెక్!
Follow us

| Edited By:

Updated on: Oct 02, 2019 | 2:19 AM

క‌రివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిద‌న్న విష‌యం అంద‌రికి తెలిసందే. ముఖ్యంగా కంటి చూపు మెరుగుప‌ర‌చ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. కరివేపాకు శరీరంలో వేడిని తగ్గించటమేగాకుండా, అధిక చెమట బారినుంచి రక్షిస్తుంది. అయితే క‌రివేపాకు వంట‌ల‌కే కాదు అందానికి కూడా ఉప‌యోగిస్తారు. కరివేపాకు చెట్టులో అన్నిటికీ ఔషధపరమైన ఉపయోగాలున్నాయి.

కరివేపాకు ఆకులు, కరివేపాకు కాయలు, వేరు పై బెరడు, కాండం పై బెరడు ఇలా అన్నిటినీ ఔషధ రూపంలో వాడతారు. ముఖంపై మొటిమ‌లు, మచ్చలు పోగొట్టడంలో క‌రివేపాకు ఔషధంగా పనిచేస్తుంది. మ‌రి క‌రివేపాకును ఎలా ఉప‌యోగించాలో చాలా మందికి తెలియ‌దు. అలాంటి వారు ఖ‌చ్చితంగా ఇవి తెలుసుకోండి..

  • క‌రివేపాకు బాగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా ప‌సుపు, నిమ్మ‌ర‌సం క‌లిపి ఫేస్ ఫ్యాక్ వేసుకోవాలి. ఇలా త‌ర‌చూ చేస్తుంటే ముఖంపై మొటిమ‌ల, మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి.
  • కరివేపాకు పేస్ట్‌లో ఆలివ్ నూనెను కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గుతుంది.
  • క‌రిపేపాకు పేస్ట్‌లో కొద్దిగా రోజ్ వాట‌ర్ మ‌రియు ముల్తానీ మ‌ట్టి మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై మొటిమ‌లు త‌గ్గుతాయి.
  • క‌రివేపాకు పేస్ట్‌లో నిమ్మ ర‌సం క‌లిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల మొటిమ‌ల నుంచి ఉప‌శ‌మం పొంద‌వ‌చ్చు.
  • క‌రివేపాకు పేస్ట్‌లో కొద్దిగా పెరుగు, నిమ్మ‌రసం క‌లిపి ముఖానికి అప్లై చేయాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకుంటే మొటిమ‌లు త‌గ్గుతాయి.

Latest Articles
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!