చేతులతో అన్నం తింటున్నారా.. ఇది మీకోసమే.!

మన అమ్మా, అమ్మమ్మలు చిన్నతనంలో చేతులతో కలిపి అన్నం పెడుతుంటే.. మనం ఆస్వాదిస్తూ తినేవాళ్ళం. అది అమ్మ ముద్దలో ఉండే మాధుర్యం. అలాగే అన్నాన్ని ఐదు వేళ్ళతో కలుపుకుని చేతులతో ఆస్వాదిస్తూ తినడం అదొక ఎమోషన్.. చాలామంది అలా తినడం వల్ల తృప్తి చెందుతుంటారు. ఇక అలా చేతులతో ఆహారం తినేవాళ్లు వాళ్లకి తెలియకుండానే ఆరోగ్యాన్ని ఎంతో పదిలంగా ఉంచుకుంటున్నారు. ఇప్పుడు మారిన పరిస్థితుల బట్టి చాలామంది యువత చేతులతో తినడం మానేసి స్పూన్లు, ఫోర్కులు ఉపయోగిస్తున్నారు. […]

చేతులతో అన్నం తింటున్నారా.. ఇది మీకోసమే.!
Follow us

| Edited By:

Updated on: Nov 11, 2019 | 7:34 AM

మన అమ్మా, అమ్మమ్మలు చిన్నతనంలో చేతులతో కలిపి అన్నం పెడుతుంటే.. మనం ఆస్వాదిస్తూ తినేవాళ్ళం. అది అమ్మ ముద్దలో ఉండే మాధుర్యం. అలాగే అన్నాన్ని ఐదు వేళ్ళతో కలుపుకుని చేతులతో ఆస్వాదిస్తూ తినడం అదొక ఎమోషన్.. చాలామంది అలా తినడం వల్ల తృప్తి చెందుతుంటారు. ఇక అలా చేతులతో ఆహారం తినేవాళ్లు వాళ్లకి తెలియకుండానే ఆరోగ్యాన్ని ఎంతో పదిలంగా ఉంచుకుంటున్నారు.

ఇప్పుడు మారిన పరిస్థితుల బట్టి చాలామంది యువత చేతులతో తినడం మానేసి స్పూన్లు, ఫోర్కులు ఉపయోగిస్తున్నారు. ఇక ఈ విధంగా తినేవాళ్ల కంటే చేతులతో ఆస్వాదిస్తూ తినేవాళ్లే వందేళ్లు హాయిగా బతుకుతారని నిపుణులు అంటున్నారు. చేతులతో ఆస్వాదిస్తూ అన్నం తినడం వల్ల కండరాలకు పని పెరగడంతో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది. అంతేకాకుండా ఇలా తినటం వల్ల ఆహారంతో ఓ బంధం ఏర్పడుతుంది. దీంతో అన్నం విలువ మనకు తెలుస్తుంది.

మరోవైపు ఆయుర్వేదంలో నోట్లోకి చేతి వేళ్ల ద్వారా ఆహారాన్ని పంపించడాన్ని యోగ ముద్ర అని అంటారట. అది జ్ఞాన అవయవాలను యాక్టివేట్ చేయడమే కాకుండా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రసాలను జీర్ణాశయంలోకి విడుదల చేయడంతో ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అటు చేతులతో ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని వేదాలు సైతం చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా కొందరు చేతుల మీద అధికంగా బ్యాక్టిరీయా ఉంటుందని స్పూన్లు, ఫోర్కులను ఉపయోగిస్తుంటారు. అయితే చేతుల కంటే ఎక్కువగా బ్యాక్టిరీయా స్పూన్లకే ఉంటుంది. అందుకే స్పూన్లు, ఫోర్కులను వదిలేసి చక్కగా చేతులతో ఆస్వాదిస్తూ ఆహారాన్ని ఆరగించండి.. ఆరోగ్యంగా ఉండండి.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??