AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Desi Cow Milk: మనదేశం ఆవు పాలు విశిష్టత ఏమిటో తెలుసా..విషాన్ని కూడా హరించే శక్తి.. మరెన్నో ప్రయోజనాలు

Desi Cow Milk: హిందువులందరికీ ఆవుతో ఒక అవినాభావ సంబంధం ఉంది. ఆవును దేవతగా భావించి హిందువులు పూజిస్తారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యిలో అనేక..

Desi Cow Milk: మనదేశం ఆవు పాలు విశిష్టత ఏమిటో తెలుసా..విషాన్ని కూడా హరించే శక్తి.. మరెన్నో ప్రయోజనాలు
Desi Cow
Surya Kala
|

Updated on: Jun 11, 2021 | 11:38 AM

Share

Cow Milk: హిందువులందరికీ ఆవుతో ఒక అవినాభావ సంబంధం ఉంది. ఆవును దేవతగా భావించి హిందువులు పూజిస్తారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యిలో అనేక పోషకాలున్నాయి. ముఖ్యంగా భారతీయ గోవులకు మూపురము ఉంటుంది. ఈ మూపురములోని వెన్ను పూసకు సూర్యశక్తిని గ్రహించగల శక్తి ఉంది. దీంతో భారతీయ ఆవుపాలు, నెయ్యి, వెన్నలకు అనేక ప్రత్యేక గుణములున్నాయి. అయితే పాశ్యాత్య గోవులైన జర్సీ, హె.యఫ్ వంటి గోవులకు మూపురము ఉండదు. అందుకని ఇవి సూర్యశక్తిని గ్రహించలేవు. అందువలన వీటి పాలు స్వదేశీ గోవు పాలవంటి శక్తిని ఇవ్వలేవు. అయితే మారుతున్నా కాలంతో పాటు.. మనిషి అలవాట్లు మారాయి.. ఆవు పాల స్థానంలోప్యాకెట్ పాలు వచ్చాయి.. దీంతో సమీకృత ఆహారమైన ఆవు పాలను దూరం చేసుకున్నాం. ఆవుపాలతో లభించే ఆరోగ్య ప్రజలు గురించి తేలుకుందాం..!

*ఆవు పాలు కొంచెము పలుచగా ఉంటాయి. *. దీంతో త్వరగా అరుగుతాయి. *. చిన్న పిల్లలకు మంచిది, తల్లిపాలతో సమానం *. మనిషిలో చలాకీతనాన్ని పెంచుతుంది. * ఉదర సంబంధమైన జబ్బులు తగ్గుతాయి . *ప్రేగులలో క్రిములు నశిస్తాయి . * జ్ఞాపకశక్తిని పెంచుతాయి. *. చదువుకునే పిల్లలకు తెలివిని పెంచి వారిని నిష్ణాతులను చేస్తాయి. *. మనస్సును, బుద్ధిని చైతన్య వంతం చేస్తాయి. * సాత్విక గుణమును పెంచుతాయి *. తెల్లఆవుపాలు వాతాన్ని, నల్ల (కపిల) ఆవుపాలు పిత్తాన్ని, ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి. *. ఆవుపాలు సర్వరోగ నివారణి. ఆవు పాలు వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతాయి * ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉంది. * ఆవు నెయ్యి బుద్ధి బలమును పెంచును. *ఆవుపాలు ఆయుష్షును పెంచును

*గోవు దేవతా స్వరూపము. ఆవుపాల్లో బంగారము ఉంది. ఆవు మూపురములో స్వర్ణనాడి సూర్య కిరణాలతో ఉత్తేజితమై బంగారు (చరక సంహిత) తత్వంగల ఒక పచ్చని పదార్ధాన్ని ఒదులుతుంది. అందువల్ల ఆవుపాలు పచ్చగా ఉంటాయి, ఆవుపాలలో మనకు అత్యంత మేలు చేసే బంగారపు తత్వం ఇమిడి ఉంది. అందుకనే సాధువులు, ఋషులు, మునులు ఆవుపాలనే సేవిస్తారు. యజ్ఞానికి, హోమానికి ఆవుపాలను వాడుతారు. దేవాలయాల్లో పూజకు, అభిషేకానికి ఆవుపాలు వాడతారు.

Also Read: రక్తహీనత, జ్ఞాపకశక్తి అన్నింటికీ ఒకటే మందు అదే బీట్ రూట్ జ్యూస్.. ఏ సమయంలో తీసుకోవాలంటే

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!