Vamaku Pacchadi: వాము ఆకుతో ఎన్నో ఆరోగ్యప్రయోజలు.. రుచికరమైన వామాకు నువ్వుల రోటి పచ్చడి తయారీ

Vamaku Pacchadi: భారతీయుల వంటిల్లే ఓ ఔషధాల గని. ఎన్నో పదార్ధాలను వాడతాం వాటిల్లో ఒకటి వాము గింజలు. ఈ గింజలను వంటకాలతో పాటు పలురకాల పానీయాలు..

Vamaku Pacchadi: వాము ఆకుతో ఎన్నో ఆరోగ్యప్రయోజలు.. రుచికరమైన వామాకు నువ్వుల రోటి పచ్చడి తయారీ
Vamaku Pacchadi
Follow us
Surya Kala

|

Updated on: Jul 30, 2021 | 11:55 AM

Vamaku Pacchadi: భారతీయుల వంటిల్లే ఓ ఔషధాల గని. ఎన్నో పదార్ధాలను వాడతాం వాటిల్లో ఒకటి వాము గింజలు. ఈ గింజలను వంటకాలతో పాటు పలురకాల పానీయాలు తయారీకోసం ఉపయోగిస్తారు. వాము చక్కని సువాసనను అందిస్తుంది. వాములోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాము గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అదేవిధంగా వాము మొక్క ఆకులు అంతే మేలు చేస్తాయి. అందుకనే కనీసం మూడు నెలలకు ఒక్కసారి అయినా వాము పొడి కాని వాము ఆకు కాని వాడితే ఉదరం శుభ్ర పడుతుంది. వాము ఆకు అప్పుడప్పుడు వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వాము ఆకుతో చాలా మంది బజ్జీలు వేసుకుంటారు. వాము ఆకుతో రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈరోజు వాము ఆకుతో పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం

కావలసిన పదార్ధాలు:

వాము ఆకులు – సుమారు 35 నుంచి 40 వరకూ చింతపండు – నిమ్మకాయంత నూనె – సరిపడినంత ఎండు మిర్చి – 10 మెంతులు – అర స్పూను ఆవాలు – అర స్పూను పసుపు – కొద్దిగా ఇంగువ- కొద్దిగా ఉప్పు – తగినంత

తయారీ విధానం:

ముందుగా వాము ఆకులను కడిగి శుభ్రం చేసుకోవాలి .తర్వాత స్టౌ వెలిగించి బాణలి పెట్టి.. దానిలో నూనె వేయకుండా నువ్వులు వేసుకుని కమ్మని వాసన వచ్చే వరకు వేయించి చల్లారిన తర్వాత రోటిలో పొడి కొట్టుకుని విడిగా వేరే ప్లేటు లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఆ బాణలి లో వేయించడానికి సరిపడే నూనె వేసి నూనె బాగా కాగగానే ముందుగా మెంతులు తర్వాత ఎండు మిరపకాయలు, ఆవాలు, ఇంగువ వేసి పోపు వేయించుకొని వేరే ప్లేటులోకి విడిగా తీసుకోవాలి. తర్వాత మరోకొంచెం నూనె వేసుకుని వాము ఆకులు, కొంచెం పసుపు వేసి ఒక అయిదు నిముషాలు ఆకును బాగా మగ్గనివ్వాలి.

తర్వాత రోటి లో వేయించి సిద్ధంగా ఉంచుకున్న పోపు, చింతపండు మరియు తగినంత ఉప్పువేసి మెత్తగా పచ్చడి బండతో దంచుకోవాలి. తర్వాత మగ్గించిన వాము ఆకును కూడా వేసి పచ్చడి బండతో మెత్తగా నూరుకోవాలి. తర్వాత వేయించి సిద్ధంగా ఉంచుకున్న నువ్వుల పొడి కూడా వేసి రోకటి బండతో దంచుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన వాము ఆకు రోటి పచ్చడి రెడీ. ఈ వామాకు నువ్వుల రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆహా ఏమి రుచి అంటారు.

Also Read: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు షాక్.. ఓపీటీ ప్రోగ్రామ్‌ రద్దుపై బిల్లు.. పాసైతే భారతీయ యువతపై భారీ ప్రభావం

ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్

సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్

సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో

బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!