Cooking Oil: మీరు వాడే వంట నూనెల్లో ఏది ఉత్తమం.! ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి..

మీరు వంటకాల్లో ఉపయోగించే నూనె ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైనది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తమమైన నూనెను ఎంచుకోవాలి లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

|

Updated on: Nov 06, 2021 | 9:30 AM

అసలే పండగ సీజన్. ఆపై ఇంటిల్లిపాదీ హాజరవుతారు కాబట్టి పిండివంటలు, స్వీట్లు ఇలా ఎన్నో రకాల ఫుడ్స్ తయారు చేస్తుంటారు. ఇక అందరూ కూడా తమ రోజూవారీ డైట్‌ను పక్కనబెట్టి మరీ.. ఫుల్‌గా లాగించేస్తారు. ఇదిలా ఉంటే పండుగల సమయంలో ఏ వంటకాన్ని వండటానికైనా అధిక మోతాదు నూనె, నెయ్యిని వాడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఆరోగ్యానికి ఉత్తమమైన నూనెను ఎంచుకోవడం ముఖ్యం. అసలు మీ ఆరోగ్యానికి ఏ నూనె మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6
నూనెల్లో అనేక రకాల కొవ్వులు మిళితమై ఉంటాయి. ఇక వంటకు ఉపయోగించే నూనెలో కొవ్వు శాతం అధికం. వాటిల్లో సంతృప్త కొవ్వులు(సాచురేటెట్‌ ఫ్యాట్స్‌), అసంతృప్త కొవ్వులు(అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్‌), పోలిఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి.

2 / 6
నూనెలో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. ఇక ఆ కొవ్వును మానవ శరీరం జీర్నిన్చుకోలేదు. అది శరీరంలో పేరుకుపోతుంది. ఎక్కువగా పేరుకుపోయిన కొవ్వు కారణంగా గుండె జబ్బులు, రక్తపోటు లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఫ్యాటీ ఆమ్లాల వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

3 / 6
 ఏ నూనె మేలు చేస్తుంది - శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉండే నూనెను వాడటం మంచిదని నిపుణులు అంటున్నారు. అలాగే నూనెను తక్కువ పరిమాణంలోనే వినియోగించాలని సూచిస్తున్నారు. బహుళ అసంతృప్త కొవ్వులు, ఒమేగా-3,6 కొవ్వులు కలిగిన నూనెలను వాడటం మంచిది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. దీనితో పాటు శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు అందుతాయి. ఇదిలా ఉంటే ఆలివ్ ఆయిల్ ఎక్కువగా వాడటం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఐదు శాతం మేర తగ్గుతుందని ఓ సర్వే చెబుతోంది.

4 / 6
ఆలివ్ నూనె- ఓలే అనేది యూరోపియా (ఆలివ్ చెట్టు) పండు నుండి తీసుకోబడిన కొవ్వు. ఇది మధ్యధరా ప్రాంతంలో ఎక్కువగా కనిపించే చెట్టు. ఆలివ్‌ గుజ్జు నుండి ఆలివ్ నూనెను తీస్తారు. ఈ నూనె ప్రస్తుతం ఆరోగ్యకరమైన నూనెగా పరిగణిస్తారు. ఇది గుండె జబ్బులను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

5 / 6
 నిపుణులు మాట ఏంటంటే- ఏ నూనె అయినా కూడా తక్కువగా వినియోగించండి. దానిని ఎక్కువగా వేడి చేయవద్దు. మళ్లీ మళ్లీ వేడి చేసిన నూనెను వినియోగించడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు.

6 / 6
Follow us
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ

ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు

మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??

పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్

లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!

విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్

వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..

అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో

నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు

ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి