పండగ అని ఎక్కువగా తినేసి ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఇలా ఉపశమనం పొందండి..

దీపావళి అంటే దీపాల పండుగ. అంతేకాదు.. కానుకలు ఇవ్వడం... మిఠాయిలు పంచుతూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

పండగ అని ఎక్కువగా తినేసి ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఇలా ఉపశమనం పొందండి..
Healthy Tips
Follow us

|

Updated on: Nov 05, 2021 | 7:40 PM

దీపావళి అంటే దీపాల పండుగ. అంతేకాదు.. కానుకలు ఇవ్వడం… మిఠాయిలు పంచుతూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక దీపావళి రోజున ఇంట్లో చేసుకునే పిండివంటలు.. రకరకాల స్వీట్స్‏తో సంతోషంగా జరుపుకుంటారు. అయితే పండుగ గ్రాండ్‏గా చేసుకున్న తర్వాతి రోజు మాత్రం కాస్త అలసటగా అనిపించడం.. వికారంగా ఉండడం.. అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే పండుగ మరుసటి రోజు జిమ్‏కు వెళ్లి వ్యాయమాలు చేయడం సరికాదంటునన వెల్ నెస్ అడ్వొకేట్.. న్యూట్రిషన్ కోచ్ ఎషాంక వాహి. పండుగ తర్వాత వచ్చే అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించాలని సూచిస్తుంది.

కావాల్సినవి.. – 1 కొబ్బరి – పుదీనా ఆకులు – 1 టేబుల్ స్పూన్ తేనె – 1 నిమ్మకాయ తయారీ విధానం.. కొబ్బరిని సన్నగా తరిగి కొబ్బరి నీళ్లతో కలపాలి.. ఆ తర్వాత పుదీనా ఆకులు, నిమ్మరసం, తేనె కలపాలి. వీటన్నింటిని బ్లెండర్‎లో వేసి కలపి తీసుకోవాలి.

క్యారెట్ , బీట్‌రూట్ డిటాక్స్ వాటర్ కావలసినవి – 1 క్యారెట్, ముక్కలు – 1 బీట్‌రూట్, ముక్కలుగా లేదా ఘనాలగా కట్ – దాల్చినచెక్క, మీడియం-సైజ్ స్టిక్ – నిమ్మరసం (ఐచ్ఛికం) – మెంతులు కొమ్మలు లేదా సోవా (ఐచ్ఛికం) – నీరు తయారీ విధానం.. ఒక సీసాల దాల్చిన చెక్కలు , క్యారెట్, బీట్ రూట్ వేయాలి. అందులో నీళ్లు పోసి నిమ్మరసం కలపాలి. మెంతి కొమ్మలను వేసి బాటిల్ ను అటు ఇటు తిప్పాలి. డిటాక్స్ డ్రింక్‌ని తీసుకోవడానికి ముందు గది ఉష్ణోగ్రత వద్ద నీటిని ఒక గంట పాటు ఉంచాలి.

చిట్కాలు.. * బరువు తగ్గడం, డీహైడ్రేషన్ ప్రతిరోజూ ఆరు గ్లాసుల నీరు తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. * లెమన్ టీ, జీలకర్ర ఫెన్నెల్ వాటర్, అల్లం టీ, దాల్చిన చెక్క టీ మొదలైనవి తీసుకోవాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా.. షుగర్ లెవల్స్ కంట్రెల్ చేస్తుంది. అలాగే బరువుతగ్గడంలోనూ సహయపడుతుంది. * ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో వ్యాయామాలు చేయడం.. ఐదు సూర్య నమస్కారాలుచేయడం వలన రోజంతా ఉత్సాహంగా ఉంటారు. * కూరగాయలు, ముఖ్యంగా బచ్చలికూర, కాలే, బ్రకోలీ, మొలకలు మొదలైన క్రూసిఫెరస్ వాటిని ఎక్కువగా తీసుకోవాలి. * బీన్స్, బెర్రీలు, అవకాడో, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ మొదలైనవి తీసుకోవాలి. అవి కాలేయం , మూత్రపిండాలను రక్షిస్తాయి. * మంచి నిద్ర మెదడుకు శక్తినిస్తుంది. అలాగే విషపూరిత వ్యర్థాలను తొలగిస్తుంది. పెద్దలు మొత్తం 7 నుండి 8 గంటల నిద్రను పోవాలి.

Also Read:  Puneeth Raj Kumar: తండ్రిని కలిసిన పునీత్.. కన్నీరు పెట్టిస్తున్న అందమైన పెయింటింగ్..

Raja Vikramarka: ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాజా విక్రమార్క.. రేపే అసలైన స్పెషల్… అదేంటంటే..

Samantha: సమంత కొత్త గోల్స్… తన కొత్త ఆస్తి అదేనంటున్న ముద్దుగుమ్మ.. పోస్ట్ వైరల్..

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ