AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Recipe: స్నాక్స్‌ అంటూ పిల్లలు మారాం చేస్తున్నారా.? కోడిగుడ్డుతో చిప్స్‌ చేసి పెట్టండి. ఫుల్‌ ఖుషీ అవుతారు.

చిన్నారులు ఎంతగానో ఇష్టపడే ఆహార పదార్థాల్లో చిప్స్‌ ఒకనే విషయం తెలిసిందే. దుకాణాల్లో చిప్స్‌ కనిపిస్తే చాలు వెంటనే కావాలని మారం చేస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే చిప్స్‌ తయారీ ఎలా ఉంటుందోనన్న అనుమానం ఉంటుంది. ఏ నూనె వాడుతారో.? ఏ కారం వేస్తారో తెలియదు.? మరి ఇంట్లోనే నీటిగా చేసి పెడితే బాగుంటుంది కదూ!

Egg Recipe: స్నాక్స్‌ అంటూ పిల్లలు మారాం చేస్తున్నారా.? కోడిగుడ్డుతో చిప్స్‌ చేసి పెట్టండి. ఫుల్‌ ఖుషీ అవుతారు.
Egg Chips
Narender Vaitla
|

Updated on: Apr 25, 2023 | 3:32 PM

Share

చిన్నారులు ఎంతగానో ఇష్టపడే ఆహార పదార్థాల్లో చిప్స్‌ ఒకనే విషయం తెలిసిందే. దుకాణాల్లో చిప్స్‌ కనిపిస్తే చాలు వెంటనే కావాలని మారం చేస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే చిప్స్‌ తయారీ ఎలా ఉంటుందోనన్న అనుమానం ఉంటుంది. ఏ నూనె వాడుతారో.? ఏ కారం వేస్తారో తెలియదు.? మరి ఇంట్లోనే నీటిగా చేసి పెడితే బాగుంటుంది కదూ! అయితే మనందరికీ చిప్స్‌ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆలు చిప్స్‌ మాత్రమే. అలా కాకుండా కాస్త వెరైటీగా ఎగ్‌తో చిప్స్‌ తయారు చేస్తే బాగుంటుంది.? కోడి గుడ్డుతో చిప్స్‌ ఎలా తయరు చేస్తారనేగా మీ సందేహం. కోడి గుడ్డుతో ఎగ్‌ రెసిపీ ఎలా చేయాలి.? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

* కోడి గుడ్డు చిప్స్‌ చేయడానికి ముందుగా ఒక ఎగ్‌ను తీసుకొని బౌల్‌లో కొట్టి వేయాలి.

* అనంతరం అందులో సరిపడ ఉప్పు, పెప్పర్‌ను వేసి బీటర్ లేదా స్పూన్‌ సహాయంతో బాగా కలిసేలా చేయాలి. అమ్లెట్‌ కోసం రడీ చేసుకునే విధం చేయాలి.

ఇవి కూడా చదవండి

* అనంతరం ఆ బౌల్‌పై ఒక జాలి ఉంచి. పౌ కప్పు కార్న్‌ ఫ్లోర్‌, మరో పౌ కప్పు బియ్యం పిండిని కలపాలి. అనంతరం అందులో సరిపడ నీటిని పోసి బాగా కలపాలి.

* అనంతరం దీనిలో కొన్ని ఐస్‌ క్యూబ్స్‌ వేసుకోవాలి. దీనివల్ల చిప్స్‌ మరింత క్రిస్పీగా అవుతాయి.

* తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకొని అనంతరం. చిప్స్‌ వేయించడానికి బౌల్‌లో ఆయిల్‌ తీసుకోవాలి.

* తర్వాత స్పూన్‌ సహాయంతో మిశ్రమాన్ని చిప్స్‌ ఆకారంలో వేసి వేయించాలి. గోల్డెన్‌ కలర్‌ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత బయటకు తీయాలి.

* చివరిగా చిప్స్‌పై సరిపడ కారం జల్లాలి. అంతేనండి కరకరమనే క్రిస్పీ ఎగ్ చిప్స్‌ రడీ అయినట్లే.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి