Kiwi Fruit : యాపిల్ కంటే ఐదు రెట్లు పోషకాలు కలిగిన ఈ పండు తింటే ప్రయోజనాలు ఎన్నో

Kiwi Fruit : విదేశాల్లో పాండే కివి పండు మనదేశంలో అడుగు పెట్టింది. కివీ పండు న్యూజిలాండ్ వంటి చల్లని దేశాల్లో పండిస్తారు. చైనీస్ గూస్బెర్రీస్ అని కూడా పిలుబడే కివీ కాయలు చూడటానికి ముదురు గోధుమ రంగు జూలుతో కోడి గ్రుడ్డు..

Kiwi Fruit : యాపిల్ కంటే ఐదు రెట్లు పోషకాలు కలిగిన ఈ పండు తింటే ప్రయోజనాలు ఎన్నో
Kiwi
Follow us
Surya Kala

|

Updated on: Jun 16, 2021 | 3:10 PM

Kiwi Fruit : విదేశాల్లో పాండే కివి పండు మనదేశంలో అడుగు పెట్టింది. కివీ పండు న్యూజిలాండ్ వంటి చల్లని దేశాల్లో పండిస్తారు. చైనీస్ గూస్బెర్రీస్ అని కూడా పిలుబడే కివీ కాయలు చూడటానికి ముదురు గోధుమ రంగు జూలుతో కోడి గ్రుడ్డు ఆకారంలో వుండి, లోపల అనేక గింజలతో నిండిన ఆకు పచ్చని లేదా పసుపు పచ్చని గుజ్జు కలిగివుంటుంది. గత కొంతకాలంగా భారతీయ దేశంలో మార్కెట్లలో యాపిల్ పండంత ఖరీదులో లభిస్తున్నాయి. కమలాలకు రెట్టింపు ‘విటమిన్‌ సి’, ఆపిల్‌లోకన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలూ దీని సొంతం. పీచు పదార్థం, విటమిన్‌ ఇ, పొటాషియం, ఫోలిక్‌ యాసిడ్‌, కెరోటినాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషకాల నిలయం ‘కివీ’ పండు. న్యూజిలాండ్‌లో మాత్రమే పండే కివీలు ఇప్పుడు మన మార్కెట్‌లోనూ విరివిగా దొరుకుతున్నాయి. కివిపండులో అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి .

*కివి పండు బరువును తగ్గిస్తుంది. *జిర్ణ వ్యవస్థ ను శుభ్రం చెస్తుంది. *రోగి నిరోధక శక్తిని పెంచుతుంది. *రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా జరిగేలా చేస్తుంది. * రక్తం పొటు ను తగ్గిస్తుంది. *రక్తం నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. * కివీలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది గుండె కు మంచిది. * రక్తం లో చెక్కర శాతం ని తగ్గిస్తుంది. * మలబద్ధకం నివారణకు ఉపయౌగపడుతుంది. *దీనిలో పీచు అధికంగా ఉంటుంది. *కొన్ని రకాల జన్యు మార్పులును నివరినివారిస్తుంది. *క్యాన్సర్ ను నివారిస్తుంది. *కంటి సంబంధించిన వ్యాధులు ను నివారిస్తుంది.

Also Read: మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే విటమిన్ బి 12 లోపమేమో..

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..