AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: రాత్రి పడుకునే ముందు రోజూ గ్లాస్‌ మజ్జిగ తాగితే ఏమౌతుందో తెలుసా..?

మజ్జిగలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి2, విటమిన్ బి12 అలాగే పొటాషియం, భాస్వరం, అయోడిన్, జింక్, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ప్రోబయోటిక్స్ పేగులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తుంది. మజ్జిగ తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. మొత్తం ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. అయితే, రాత్రిపూట నిద్రకు ముందు మజ్జిగా తాగితే ఏమౌతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Weight Loss: రాత్రి పడుకునే ముందు రోజూ గ్లాస్‌ మజ్జిగ తాగితే ఏమౌతుందో తెలుసా..?
Buttermilk
Jyothi Gadda
|

Updated on: Aug 06, 2025 | 9:45 PM

Share

ఎండాకాలంలో ఈ మజ్జిగ తాగితే.. మనకు వేడి చేయకుండా ఉంటుందని, శరీరాన్ని చల్లగా మార్చడానికి సహాయపడుతుందని నమ్ముతారు. అయితే, రాత్రిపూట నిద్రకు ముందు మజ్జిగా తాగితే ఏమౌతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. మజ్జిగ ప్రోబయోటిక్ అధికంగా ఉండే ఆహారం. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఈ మజ్జిగ తాగితే.. మనకు వేడి చేయకుండా చేసి, శరీరాన్ని చల్లగా మార్చడానికి సహాయపడుతుంది. అంతేకాదు.. బరువు తగ్గడానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఉన్నావారు పగటిపూట కాకుండా రాత్రిపూట మజ్జిగ తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట మజ్జిగ తీసుకోవటం వల్ల దీనిలో ఉండే ప్రోటీన్ , కాల్షియం మిమ్మల్ని ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది. దీంతో రాత్రుళ్లు అతిగా తిండకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా బరువు పెరగకుండా ఉంటారు. మజ్జిగలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మంచి నిద్రకు కూడా సహాయపడుతుంది.

మజ్జిగ తాగిన తర్వాత ఎక్కువ సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఆకలి వేయదు. అలాగే, మజ్జిగలో ప్రోటీన్ ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీంతో తొందరగా ఆకలి వేయకుండా ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. రాత్రిపూట జీలకర్ర , నల్ల మిరియాలతో కలిపిన మజ్జిగను తీసుకుంటే, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి అవసరమైన జీవక్రియ కూడా బాగానే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మజ్జిగలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి2, విటమిన్ బి12 అలాగే పొటాషియం, భాస్వరం, అయోడిన్, జింక్, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ప్రోబయోటిక్స్ పేగులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తుంది. మజ్జిగ తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. మొత్తం ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు