AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అర్ధరాత్రి కూతురి గదిలోంచి వింత నవ్వులు.. తండ్రి వెళ్లి చూసేసరికి భయానక దృశ్యాలు మాయం..!

ఈ వీడియోలో ఒక వ్యక్తి అర్ధరాత్రి 3 గంటల తరువాత తన కూతురి గదికి వెళ్తాడు... ఎందుకంటే, అక్కడ నుండి అతడు ఒక వింత నవ్వులు విన్నాడు..కానీ, అతను అక్కడికి వెళ్లినప్పుడు తను చూసిన దృశ్యం ఎవరికైనా సరే.. గుండెల్లో గుబులు రేపుతుంది.. గుండె వీక్‌గా ఉన్నవారికి హార్ట్‌ ఎటాక్‌ కూడా రావొచ్చు.

Watch: అర్ధరాత్రి కూతురి గదిలోంచి వింత నవ్వులు.. తండ్రి వెళ్లి చూసేసరికి భయానక దృశ్యాలు మాయం..!
Scary Scene In Girls Room At Midnight
Jyothi Gadda
|

Updated on: Aug 05, 2025 | 5:32 PM

Share

సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి అర్ధరాత్రి 3 గంటల తరువాత తన కూతురి గదికి వెళ్తాడు… ఎందుకంటే, అక్కడ నుండి అతడు ఒక వింత నవ్వులు విన్నాడు..కానీ, అతను అక్కడికి వెళ్లినప్పుడు తను చూసిన దృశ్యం ఎవరికైనా సరే.. గుండెల్లో గుబులు రేపుతుంది.. గుండె వీక్‌గా ఉన్నవారికి హార్ట్‌ ఎటాక్‌ కూడా రావొచ్చు. అంతటి భయానక దృశ్యాన్ని చూశాడు అతడు..పూర్తి డిటెల్స్‌లోకి వెళితే…

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక గదిలోని అల్మారా పక్కన నేలపై ఒంటరిగా కూర్చున్న ఒక చిన్న అమ్మాయి కనిపిస్తుంది. మొదట అంతా సాధారణంగానే ఉందని ఆ వ్యక్తి అనుకున్నాడు. కానీ, సడెన్‌గా, భయంకరంగా రెండు చేతులు అల్మారా నుండి బయటకు వచ్చి అమ్మాయి జుట్టుతో ఆడుకోవడం కనిపించింది. ఇది చూసిన ఆ వ్యక్తి భయపడి తన కూతురి వద్దకు పరిగెత్తాడు. కానీ, అప్పటికే ఆ చేతులు మాయమైపోయాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చేతులు బయటకు వస్తున్న ప్రదేశంలో ఒక బొమ్మ మాత్రమే పడి ఉంది. వీడియోలో ఆ వ్యక్తి తన కూతురి భుజంపై చేయి వేసి పిలవటం మీరు చూస్తారు. కానీ, ఆ అమ్మాయి ఏమీ తెలియనట్లుగా స్పందించకుండా నిశ్శబ్దంగా కూర్చుంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @scaryencounter అనే పేజీ నుండి షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు వేలాది మంది లైక్ చేశారు. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ తమ స్పందనలను తెలియజేస్తున్నారు. అయితే, ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ రికార్డ్ చేయబడిందనే దానిపై ఎటువంటి సమాచారం లేదు.

అయితే, చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను ఫేక్‌ అంటూ కొట్టిపడేస్తున్నారు. ఏ తండ్రి అయినా తన కూతురిని కాపాడే ముందు వీడియో ఎందుకు తీస్తాడని అంటున్నారు? ఇలాంటిది నిజంగా జరిగి ఉంటే, ఏ తండ్రి అయినా వెంటనే తన కూతురిని ఎత్తుకుని అక్కడి నుండి పారిపోయేవాడు, ఆమెను పిలుస్తూ అక్కడే ఉండేవాడు కాదని మరొక యూజర్ రాశారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..