AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వార్నీ.. టిప్పుటాపుగా రైలెక్కింది..టికెట్‌ అడిగిన టీటీఈకి సినిమా చూపించింది..!

TTE విధి రైలు, రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల వద్ద టిక్కెట్లను చెక్‌ చేయడం. ఎవరికైనా టికెట్ లేకపోతే, వారు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. లేదా TTE అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం కూడా కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ మహిళ తన వద్ద టికెట్ లేకపోయినా TTE, అతనితో ఉన్న సిబ్బందితో తీవ్రంగా వాదిస్తుంది. అయినప్పటికీ అధికారులు ఆమెను టికెట్‌ చూపించాలని పట్టుబట్టారు. ఆ తరువాత జరిగింది చూస్తే...

Watch: వార్నీ.. టిప్పుటాపుగా రైలెక్కింది..టికెట్‌ అడిగిన టీటీఈకి సినిమా చూపించింది..!
Ticketless Woman
Jyothi Gadda
|

Updated on: Aug 04, 2025 | 6:01 PM

Share

ఒక పౌరుడిగా రైలులో టికెట్‌తో ప్రయాణించడం మన బాధ్యత. కానీ కొంతమంది కొన్నిసార్లు ఈ బాధ్యత విస్మరిస్తుంటారు. టికెట్‌ లేకుండా ధైర్యంగా రైల్లో ప్రయాణిస్తుంటారు. రైల్వే అధికారులకు పట్టుబడినప్పుడు తప్పించుకునేందుకు అన్ని రకాల సాకులు చెప్పడం మొదలుపెడుతుంటారు. ఇప్పుడు ఇంటర్నెట్‌లో అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక మహిళ టికెట్‌ లేకుండానే రైలులో ప్రయాణించింది. పట్టుబడినప్పుడు ఆమె TTEకి తన పరిస్థితిని చెబుతోంది.

TTE విధి రైలు, రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల వద్ద టిక్కెట్లను చెక్‌ చేయడం. ఎవరికైనా టికెట్ లేకపోతే, వారు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. లేదా TTE అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం కూడా కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ మహిళ తన వద్ద టికెట్ లేకపోయినా TTE, అతనితో ఉన్న సిబ్బందితో తీవ్రంగా వాదిస్తుంది. అయినప్పటికీ అధికారులు ఆమెను టికెట్‌ చూపించాలని పట్టుబట్టారు.

ఇవి కూడా చదవండి

రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న హై వోల్టేజ్ డ్రామాలో ఒక సర్దార్జీ ఆ మహిళ నుండి బ్యాగ్ తీసుకుంటూ కనిపిస్తాడు. ఆమె బిగ్గరగా అరుస్తుంది. ఇంతలో TTE ఈ మేడమ్ టికెట్ చూపించడం లేదు అని అంటాడు. దానికి ఆ మహిళ ‘మీరు నా పరిస్థితిని చూడాలి’ అని సమాధానం ఇస్తుంది. కానీ, TTE మాత్రం టికెట్‌కు సంబంధించిన ప్రశ్నలను అడుగుతూనే ఉన్నాడు. దాంతో కోపంతో చిర్రెత్తిపోయిన ఆ మహిళ మరింత బిగ్గరగా అరుస్తూ అత్యవసర పరిస్థితి ఉంటూ చెప్పింది. ఆ సర్ధార్‌ జీ సైతం అదే స్థాయిలో ఆమెను టికెట్ చూపించు, లేకపోతే జరిమానా చెల్లించి వెళ్ళు అని అంటాడు. దీనితో 70 సెకన్ల నిడివి గల ఈ వీడియో ముగుస్తుంది.

వీడియో ఇక్కడ చూడండి…

@gharkekalesh ఈ వీడియోను X లో పోస్ట్ చేశారు. దీనికి క్యాప్షన్‌గా ఈ మహిళ టికెట్ చూపించడానికి బదులుగా పరిగెత్తడం ప్రారంభించింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 1 లక్ష 30 వేలకు పైగా వీక్షణలు, 1500 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. వీడియో చూసిన ప్రతిఒక్కరూ స్పందించారు. చూసేందుకు బాగా ధనవంతురాలిగానే కనిపిస్తుంది..అలాంటప్పుడు ఈ డ్రామా అంతా ఎందుకు అంటూ చాలా మంది కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా