Tomato Side Effects: టమాటా ఎక్కువగా తింటున్నారా..!ఈ వ్యాధి ప్రమాదం పొంచిఉన్నట్టే..!!

టమాటా తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుందని మీకు తెలుసా? టమోటాల అధిక వినియోగం మీ ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగిస్తుందో

Tomato Side Effects: టమాటా ఎక్కువగా తింటున్నారా..!ఈ వ్యాధి ప్రమాదం పొంచిఉన్నట్టే..!!
Tomatoes
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 25, 2023 | 11:42 AM

మనకు విరిగా దొరికే కూరగాయాల్లో టమాటా ఒక్కటి. కొన్ని సందర్భాల్లో ఈ టమాటాలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. అందుకే మనం టమాటాలు ఎక్కువగా వాడతాం. దాదాపు ప్రతి వంటలో టమాటా వేస్తాం. చివరికి చికెన్ కర్రీలో కూడా టమాటా వేస్తాం. ఈ టమాటాలో చాలా పోషకాలు ఉంటాయి. దీనిలో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే సులువుగా బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. టమాటా తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుందని మీకు తెలుసా? టమోటాల అధిక వినియోగం మీ ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

టమోటాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య నష్టాలు:

పొట్ట సమస్య: టమోటా ఎక్కువగా తింటే అనేక సమస్యలు వస్తాయి. మీరు ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నట్టయితే, టమోటాలు తినడం మానేయండి. దీన్ని తీసుకోవడం వల్ల పేగు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మరోవైపు, మీకు ఇప్పటికే మలబద్ధకం ఉంటే, మీరు పొరపాటున కూడా టమోటాలు తినకూడదు.

ఇవి కూడా చదవండి

అలర్జీ సమస్య: టమోటాలో ఉండే హిస్టమిన్ సమ్మేళనం అలర్జీని కలిగిస్తుంది. కాబట్టి, టమోటాలను అధికంగా తీసుకోవడం వల్ల దగ్గు, తుమ్ములు, గొంతు మంట, ముఖం, నాలుక వాపు వంటివి వస్తాయి. అయితే మీకు ఇప్పటికే అలెర్జీ సమస్య ఉంటే, మీరు టమోటాలు తీసుకోవడం మానేయాలి.

కిడ్నీ స్టోన్ సమస్య: క్యాల్షియం పుష్కలంగా ఉండే టమోటాలు కిడ్నీలో రాళ్లను కలిగిస్తాయి. ఇందులో క్యాల్షియం ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. కాబట్టి, మీరు కూడా టమోటాను ఎక్కువగా తీసుకుంటే ఈ రోజు నుండే జాగ్రత్తపడండి. లేదంటే ప్రమాదం బారిన పడాల్సి ఉంటుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో ఓ పాపకు పాజిటివ్
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో ఓ పాపకు పాజిటివ్
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్