Egg Junnu Curry : అమ్మమ్మ చేతి కమ్మని వంట… కోడిగుడ్డుతో జున్ను కూర తయారీ ఎలా అంటే

Egg Junnu Curry : కోడిగుడ్డు పౌష్టికాహారం. ఈ కోడి గుడ్డుని రోజు ఒకటైనా తింటామని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇక ఈ కోడి గుడ్ల తో అనేక రకాలైన ఆహార పదార్థాలను తయారు చేస్తారు. ఎగ్ ఆమ్లెట్...

Egg Junnu Curry : అమ్మమ్మ చేతి కమ్మని వంట... కోడిగుడ్డుతో జున్ను కూర తయారీ ఎలా అంటే
Egg Junnu Curry
Follow us
Surya Kala

|

Updated on: Jun 23, 2021 | 4:02 PM

Egg Junnu Curry : కోడిగుడ్డు పౌష్టికాహారం. ఈ కోడి గుడ్డుని రోజు ఒకటైనా తింటామని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇక ఈ కోడి గుడ్ల తో అనేక రకాలైన ఆహార పదార్థాలను తయారు చేస్తారు. ఎగ్ ఆమ్లెట్ , బయిల్డ్ ఎగ్ వంటి టిఫిన్స్ గానే కాదు.. అన్నంలోకి గుడ్డుతో అనేక రకాలైన కూరలను తయారు చేస్తారు. ఈరోజు ఎగ్ తో జున్ను కూర తయారీ గురించి తెలుసుకుందాం..

కావలిన్స పదార్ధాలు :

కోడి గుడ్లు -4 ఉల్లిపాయలు -చిన్న ముక్కలు పచ్చి మిర్చి -4 కర్వేపాకు పసుపు కొంచెం ఉప్పు రుచికి సరిపడా కారం – 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి చిన్న స్పూన్ నూనె సరిపడినంత కొత్తిమీర

తయారీ విధానం :

ముందుగా ఒక గిన్నె తీసుకుని అంచులకు నూనె రాయాలి. తర్వాత అందులో గుడ్లను పగలగొట్టి.. తెల్ల, పచ్చ సోనలను వేయాలి.. అందులో కొంచెం పసుపు, కొంచెం కారం.. చిటికెడు ఉప్పు వేసి.. గుడ్ల సొనలో కలిసేలా గరిటతో కలపాలి. తర్వాత ఇడ్లి వేసుకునే గిన్నె తీసుకుని దానిలో కొంచెం నీరు పోసి.. గుడ్ల మిశ్రమం ఉన్న గిన్నెను పెట్టి.. దానిపై మూతపెట్టాలి. తర్వాత ఇడ్లి గిన్నె మీద మూత పెట్టుకుని స్విమ్ లో ఉడికించాలి. ఉడికిన గుడ్ల మిశ్రమాన్ని ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత బాణలి పెట్టి.. నూనె వేసి.. అందులో ముక్కలు గా కట్ చేసిన గుడ్లను వేసి వేయించాలి. అవి వేరే గిన్నెలోకి తీసుకుని నూనెలో కొంచెం పసుపు, ఉల్లిపాయ ముక్కలు ను పచ్చి మిర్చి ముక్కలను కర్వేపాకు ను వేసి వేయించుకోవాలి. తర్వాత వేయించుకున్న గుడ్డు ముక్కలను వేసుకుని కొంచెం కారం వేసుకుని కొంచెం వేయించాలి. తరువాత కొంచెం నీరు వేసుకుని ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని కొత్తిమీర వేసుకుని దింపేసుకోవాలి. అంతే రుచి కరమైన కోడి గుడ్డు జున్ను కూర రెడీ. ఇది అన్నం, చపాతీలోకి చాలా బాగుటుంది.

Also Read: మగువల మనసు దోచే రంగుల గాజులు.. ఏ రంగు గాజులతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!