మినరల్స్ కలిగిన కీరదోస గురించి మీకు తెలుసా.. ఎండాకాలం దీని విలువ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Benefits of Cucumber : కీరదోసలో 96 శాతం నీరు ఉంటుంది. ఈ నీరు దేహాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. దేహంలోని విషతుల్యమైన వ్యర్థాలను బయటకు పంపేస్తుంది.