Fig Benefits: నడిచేటప్పుడు హఠాత్తుగా కాళ్ల కండరాలు పట్టేస్తున్నాయా? ఈ పండు తింటే కండరాలు బలపడతాయ్..
నడుస్తున్నప్పుడు కాలు నొప్పి? కండరాల తిమ్మిరి? రక్తహీనత, కడుపు సమస్యలు తలెత్తితే.. ప్రతిరోజూ ఉదయం 2 అంజీర్ పండ్లను నానబెట్టి తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదం, ఎండుద్రాక్షలతోపాటు ఫిగ్ పండ్లు తింటుంటారు. అంజీర్ పండ్లు తింటే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. చాలా చోట్ల ఇళ్ల వద్ద అంజీర్ చెట్లు ఉంటాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
