AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: కొడిగుడ్డు పెంకులను పడేస్తున్నారా.? ఇలా చేయండి చర్మం మెరిసిపోతుంది

గుడ్డు పెంకులో కాల్షియం, ప్రొటీన్లతో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని అందంగా మార్చడంలో ఉపయోగపడుతుంది. గుడ్డు పెంకులతో పౌడర్‌ తయారు చేసుకోవాలి. కోడిగుడ్డు పెంకులను శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. ఈ పౌడర్‌లో తేనె లేదా రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై అప్లై చేయాలి...

Lifestyle: కొడిగుడ్డు పెంకులను పడేస్తున్నారా.? ఇలా చేయండి చర్మం మెరిసిపోతుంది
చికెన్ బ్రెస్ట్ ముక్కల్లో అత్యధికంగా ప్రొటీన్లు ఉంటాయి. ముఖ్యంగా చికెన్ బ్రెస్ట్ ముక్కలలో లీన్ ప్రోటీన్ ఉంటుంది. అంటే ఎక్కడ కొవ్వు ఉండదు. అందుకే చికెన్ ముక్కలను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Narender Vaitla
|

Updated on: May 13, 2024 | 1:47 PM

Share

రోజుకో కొడిగుడ్డు తింటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో పోషక గుణాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అయితే గుడ్డు పెంకులను పడేస్తుంటాం. సహజంగా మనమందరం చేసే పని ఇదే. అయితే కోడి గుడ్డు పెంకులతో కూడా ఎన్నో లాభాలున్నాయని మీకు తెలుసా.? కోడి గుడ్డు పెంకును సరిగ్గా ఉపయోగించుకుంటే ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

గుడ్డు పెంకులో కాల్షియం, ప్రొటీన్లతో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని అందంగా మార్చడంలో ఉపయోగపడుతుంది. గుడ్డు పెంకులతో పౌడర్‌ తయారు చేసుకోవాలి. కోడిగుడ్డు పెంకులను శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. ఈ పౌడర్‌లో తేనె లేదా రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై అప్లై చేయాలి. అనంతరం ఒక 15 నుంచి 20 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీంతో ముఖం నిగనిగలాడుతుంది.

ఇక గుడ్డు పెంకుతో ఫేస్‌ మాస్క్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం పెంకులను గ్రైండ్‌ చేసి పెరుగు లేదా కలబంద జెల్‌ను యాడ్‌ చేయాలి. ఇది ఫేస్‌ మాస్క్‌లాగా ఉపయోగపడుతుంది. గుడ్డు పెంకులతో ఫేస్ మాస్క్ కూడా తయారు చేసుకోవచ్చు. దీని కోసం, గుడ్డు షెల్ పౌడర్‌లో 1 టీస్పూన్ తేనె, 1 టీస్పూన్ పెరుగు, 1/2 టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి ఫేస్ మాస్క్ చేయండి. ఈ మాస్క్‌ని ముఖం, మెడపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇదిలా ఉంటే గుడ్డు పెంకులను ఉయపగించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఎందుకంటే కొందరిలో అలర్జీకి దారి తీసే అవకాశాలు కూడా ఉంటాయని మర్చిపోవద్దు. అందుకే పలు జాగ్రత్తలు తీసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు