Water Side Effects: పరిమితికి మించి నీళ్లను తాగుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త.. కోమాతో సహా ఎన్నో ఆరోగ్య సమస్యలు..

Water Intoxication: సంపూర్ణమైన ఆరోగ్యం కోసం నిత్యం తగినంతగా నీరు తాగాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. తగిన స్థాయిలో నీటిని తాగడం వల్ల మానవ శరీరం అలసిపోకుండా చురుగ్గా ఉంటుంది. అయితే చాలా మంది నీటిని తక్కువగా తీసుకుంటేనే కదా సమస్య అనుకుని పరిమితికి..

Water Side Effects: పరిమితికి మించి నీళ్లను తాగుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త.. కోమాతో సహా ఎన్నో ఆరోగ్య సమస్యలు..
Water Intoxication
Follow us

|

Updated on: Jun 25, 2023 | 9:06 PM

Water Intoxication: సంపూర్ణమైన ఆరోగ్యం కోసం నిత్యం తగినంతగా నీరు తాగాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. తగిన స్థాయిలో నీటిని తాగడం వల్ల మానవ శరీరం అలసిపోకుండా చురుగ్గా ఉంటుంది. అయితే చాలా మంది నీటిని తక్కువగా తీసుకుంటేనే కదా సమస్య అనుకుని పరిమితికి మించి తాగుతుంటారు. అది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అధిక మొత్తంలో నీటిని తీసుకోవడం వల్ల వాటర్ ఇంటాక్సికేషన్ లేదా హైపోనాట్రేమియా అనే సమస్య ఎదురవుతుంది. శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యత.. ముఖ్యంగా సోడియం, అధిక నీటిని తీసుకోవడం వల్ల ఈ సమస్య సంభవిస్తుంది.

అలాగే ఎక్కువ మొత్తంలో నీటిని తాగడం వల్ల మూత్రపిండాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది. అవి పనిచేసే సామర్థ్యం తగ్గడంతో పాటు శరీరం నుంచి వ్యర్థాలను తొలగించే శక్తి కూడా నశిస్తుంది. ఇంకా అధిక నీటి కారణంగా ఎదురయ్యే హైపోనాట్రేమియా లక్షణాల్లో భాగంగా వికారం, రక్తపోటు, తలనొప్పి, గందరగోళం, మూర్ఛ, కోమా, శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇవే కాక బరువు పెరిగే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది.

అధిక నీటి కారణంగా సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. రోజువారీ అవసరం, వయసు, బరువు, కార్యాచరణ స్థాయి, వాతావరణ పరిస్థితులను బట్టి నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణ వ్యక్తి రోజుకు 8 గ్లాసులు లేదా 2 లీటర్ల నీరు తాగితే సరిపోతుందని వారు సూచిస్తున్నారు. అలా అని మరీ తక్కువగా కూడా తాగవద్దని, దాని వల్ల డీహైడ్రేషన్ సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు