AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: ఢిల్లీకి రేవంత్ రెడ్డి పయనం.. కాంగ్రెస్ అగ్రనేతతో ఆ అంశాలపై చర్చ..

Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరికపై జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఇటీవల జరిగిన చర్చలు సఫలం కావడంతో.. వారికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్..

Revanth Reddy: ఢిల్లీకి రేవంత్ రెడ్డి పయనం.. కాంగ్రెస్ అగ్రనేతతో ఆ అంశాలపై చర్చ..
Revanth Reddy and Rahul-Gandhi
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 25, 2023 | 6:32 PM

Share

Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరికపై జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఇటీవల జరిగిన చర్చలు సఫలం కావడంతో.. వారికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఖారారయింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందని సమాచారం. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రమే ఢిల్లీకి పయనమై వెళ్లనున్నారు.

కాగా, రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో ముందుగా రాహూల్ గాంధీతో భేటీ అవుతారు. సోమవారం ఉదయం జరిగే ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కలుస్తారు. ఈ సందర్భంగా అగ్రనేతలతో ఈ తెలంగాణ నాయకులు పార్టీలోకి తమ చేరిక తేదీ, బహిరంగ సమావేశాలు, కార్యాచరణ వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..