Viral Video: మూతి పగిలిందిరా బాబోయ్..! అతి చేయబోయి బోర్ల పడిన వరుడి ఫ్రెండ్.. వైరల్ అవుతున్న వీడియో..

Wedding Viral Video: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ పెద్ద సందర్భం. అందుకే తమ పెళ్లిని గ్రాండ్‌గా జరుపుకోవాలిన వధూవరులు, తన ఫ్రెండ్ పెళ్లిలో హడావిడి చేయాలని స్నేహితులు ఉవ్విళ్లూరుతుంటారు. అందుకు సంబంధించిన వీడియోలు..

Viral Video: మూతి పగిలిందిరా బాబోయ్..! అతి చేయబోయి బోర్ల పడిన వరుడి ఫ్రెండ్.. వైరల్ అవుతున్న వీడియో..
Wedding Viral Video
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 23, 2023 | 1:47 PM

Wedding Viral Video: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ పెద్ద సందర్భం. అందుకే తమ పెళ్లిని గ్రాండ్‌గా జరుపుకోవాలిన వధూవరులు, తన ఫ్రెండ్ పెళ్లిలో హడావిడి చేయాలని స్నేహితులు ఉవ్విళ్లూరుతుంటారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో అనేకం ఉన్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. వీడియోలో ఫ్రెండ్ పెళ్లికి గిఫ్ట్‌తో వెళ్లిన ఓ వ్యక్తి.. స్నేహితుడు, అతని నవవధువు ముందు ఫ్లిప్ చేసి బహుమతి ఇవ్వాలనుకున్నాడు, కానీ ఫ్లిప్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. అంతే మ్యారెజ్ స్టేజ్ స్టంట్‌పైన అతని కథ అడ్డం తిరిగి, కింద పడ్డాడు. ఇక అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఫక్కున నవ్వారు. ఏంచేయాలో తెలియక గిఫ్ట్‌ని ఫ్రెండ్ చేతిలో పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయాడు సదరు వ్యక్తి.

అందుకు సంబంధించిన వీడియో memecentral.teb అనే ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ అయి.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘నిరుత్సాహ పడకు సోదరా.. ఫ్లిప్ చేసేవరకు అక్కడే ప్రయత్నించు’ అని ఓ నెటిజన్ రాసుకురాగా.. ‘అంత అవసరం ఏముందిరా బాబు’ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇలా పలువురు నెటిజన్లు వీడియోపై తమ స్పందనలను కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తున్నారు. కాగా, ఈ వీడియోకు ఇప్పటివరకు 4 వేల వరకు లైకులు, 55 వేల వరకు వీక్షణలు లభించాయి.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..