AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలోనూ కూల్‌ వాటర్ తాగుతున్నారా?.. ఆ రెండు వ్యాధులకు ఆహ్వానం పలికినట్టే!

Cold Water Side Effects : చాలా మంది వేసవిలో చల్లటి నీటిని తాగేందుకు ఇష్టపడుతారు. ఎందుకంటే అప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు శీరరాన్ని కూల్‌ చేసేందుకు చల్ల నీటిని ఎక్కువగా తీసుకుంటారు. కానీ కొంత మంది శీతాకాలంలో కూడా చల్లని నీటిని తాగుతారు. ఇలా చేయడం వల్ల మన శరీరంలో జరిగే మార్పుల గురించి మాత్రం వారు ఎప్పుడూ ఆలోచించరు. కాబట్టి చల్లటి నీరు మన శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

చలికాలంలోనూ కూల్‌ వాటర్ తాగుతున్నారా?.. ఆ రెండు వ్యాధులకు ఆహ్వానం పలికినట్టే!
Cold Water Effects
Anand T
|

Updated on: Dec 16, 2025 | 5:31 PM

Share

ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. అందుకోసం వారు వ్యాధుల నుండి తమను తాము రక్షించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ కొన్ని సార్లు అది మర్చిపోయి.. ఏది పడితే అది తాగుతూ, తింటూ ఉంటారు. ఇది వారి ప్రేగులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. చాలా మందికి ఈ విషయం అస్సలూ తెలియదు. అవునూ మీరు తినే ప్రతీది మీ గట్ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది, కాబట్టి మీరు ఏమి తింటున్నారో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

AIIMS, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపాటాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి ప్రకారం.. చల్లని నీరు మన పేగు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అవును చల్లని నీటి కంటే వేడి నీరు.. లేదా సాధారణ నీరు పేగు ఆరోగ్యానికి మంచిదని ఆయన చెబుతున్నారు. చల్లటి నీరు తాగడం వల్ల మన జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిస్తుందని, జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడుతుందని ఆయన వివరించారు.

చల్లటి నీరు తాగడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. దీని వల్ల రక్త నాళాలు కుంచించుకుపోతాయి. ఇది గుండెపై ఒత్తిడిని కూడా పెంచుతుందన్నారు, ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు చల్లటి నీటికి చాలా దూరంగా ఉండాలని ఆయన చెబుతున్నారు. కాబట్టి మీరు ఆరోగ్యమైన గుండె పనితీరు, ప్రేగు ఆరోగ్యం కోసం గోరువెచ్చని, లేదా సాధారణ నీటితో తీసుకోవాలని చూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి