AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? బ్యాచిలర్స్, ఉద్యోగుల కోసం 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ

ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక అసలు ఓపిక ఉండదు. అలాంటి సమయంలో ఏమైనా చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు ఏం ఆలోచించకుండా ఈ రెసిపీ చేసుకుని తినండి తక్కువ సమయంలోనే అయిపోతోంది. దీనికి కావాల్సిన పదార్దాలు, ఇంకా తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 11, 2026 | 9:28 AM

Share
ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక అసలు ఓపిక ఉండదు. అలాంటి సమయంలో ఏమైనా చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు ఏం ఆలోచించకుండా ఈ రెసిపీ చేసుకుని తినండి తక్కువ సమయంలోనే అయిపోతోంది. దీనికి కావాల్సిన పదార్దాలు, ఇంకా తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక అసలు ఓపిక ఉండదు. అలాంటి సమయంలో ఏమైనా చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు ఏం ఆలోచించకుండా ఈ రెసిపీ చేసుకుని తినండి తక్కువ సమయంలోనే అయిపోతోంది. దీనికి కావాల్సిన పదార్దాలు, ఇంకా తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

1 / 5

పచ్చిమిర్చి ఉల్లి పేస్ట్ రెసిపీకి కావలసిన పదార్థాలు: పావుకిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు,  వెల్లుల్లి రెబ్బలు,  రెండు టేబుల్ స్పూన్స్ ఉప్పు, రెండు టేబుల్ స్పూన్  నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , రెండు టేబుల్స్ నూనెను, కరివేపాకు ఆకులు, పోపు గింజలు తీసుకోవాలి.  దీని కోసం ఎక్కువ సమయం కూడా కేటాయించాల్సిన అవసరం లేదు. కొద్దీ నిముషాల్లోనే అయిపోతోంది.

2 / 5
పచ్చిమిర్చి ఉల్లి పేస్ట్ తయారీ విధానం : ముందుగా పచ్చిమిర్చిని తీసుకుని మంచిగా శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఇంకా పచ్చి మిర్చి  కాడలు తీసి సన్నగా చిన్నగా  ముక్కలుగా చేసుకోవాలి. ఇంకా  ఈ మిక్సీ జార్‌లో నాలుగు పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లి, సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర కూడా  వేసి మెత్తగా పట్టుకోవాలి.

3 / 5
ఇక ఇప్పుడు చివర్లో  నిమ్మరసం కూడా వేసి ఇంకోసారి తిప్పుకోవాలి. అలాగే ఇలా .తయారైన పేస్ట్‌ను తాలింపు పెట్టుకోవాలి. దీనికోసం ఒక పాన్ తీసుకుని దానిలో పేస్ట్ వేసి  ఆవాలు, తాలింపు గింజలతో దీనిని పోపు పెట్టుకోవాలి. ఇంకా వీటిని గాజు సీసాలోకి కూడా నిల్వ చేసుకోవచ్చు. పైన నూనె వేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది  ఇంకా ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే మంచిగా ఉంటుంది.

4 / 5
ఇది రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా ఇది దోశ, ఇడ్లీ, ఉప్మాలోకి కూడా మంచిగా ఉంటుంది. 
రోటీ, పరాటాలకు కూడా మంచి కాంబో అని చెప్పొచ్చు. మరి ఇక లేట్ చేయకుండా ఇక్కడ చూసి ఇంట్లో చేయండి.

ఇది రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా ఇది దోశ, ఇడ్లీ, ఉప్మాలోకి కూడా మంచిగా ఉంటుంది. రోటీ, పరాటాలకు కూడా మంచి కాంబో అని చెప్పొచ్చు. మరి ఇక లేట్ చేయకుండా ఇక్కడ చూసి ఇంట్లో చేయండి.

5 / 5
Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన

సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి

బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?

బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..

పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..

చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..

వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం

అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే

గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?

ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే