MEANING OF DREMS : మీరు కలలో గాడిదను చూస్తే ఏం జరగుతుందో తెలుసా..! ఊహించని పరిణామాలు..?

MEANING OF DREMS : సప్న శాస్త్రం ప్రకారం నిద్రపోయేటప్పుడు మనం చూసే కలలు భవిష్యత్తు గురించి అనేక రకాల సంకేతాలను సూచిస్తాయి. కొన్ని కలలు భయాన్ని

MEANING OF DREMS : మీరు కలలో గాడిదను చూస్తే ఏం జరగుతుందో తెలుసా..! ఊహించని పరిణామాలు..?
Dreams Analysis
Follow us
uppula Raju

|

Updated on: Jul 26, 2021 | 1:28 PM

MEANING OF DREMS : సప్న శాస్త్రం ప్రకారం నిద్రపోయేటప్పుడు మనం చూసే కలలు భవిష్యత్తు గురించి అనేక రకాల సంకేతాలను సూచిస్తాయి. కొన్ని కలలు భయాన్ని కలిగిస్తే మరికొన్ని సంతోషాన్ని కలుగజేస్తాయి. సాధారణంగా మనం భయం కలిగించే కలలను మాత్రమే గుర్తుంచుకుంటాం. నిజం ఏమిటంటే మనలో చాలా మంది కలలను చూసిన వెంటనే మరచిపోతారు. అయితే కలలో గాడిదను చూస్తే ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా.. అయితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

1. కలలో గాడిద నిలబడి ఉన్నట్లు కనిపిస్తే మీరు మీ ఇంట్లో వారందరితో ప్రేమతో జీవిస్తారని అర్థం.

2. మీరు గాడిదపై ఉన్న వస్తువులను చూస్తే మీరు వ్యాపారంలో లాభం పొందవచ్చని లేదా మీరు ఉద్యోగంలో పదోన్నతి పొందవచ్చని అర్థం. అటువంటి పరిస్థితిలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

3. మీరు గాడిదపై స్వారీ చేయడం చూడటం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. మీరు త్వరలో కొన్ని శుభవార్తలను పొందబోతున్నారని అర్థం.

4. కలలో గాడిద మొరాయిస్తుండటం చెడు సంకేతం. మీకు కొంత ఇబ్బంది రావచ్చని దీని అర్థం. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.

5. కలలో గాడిదను దొంగిలించడం చూస్తే కలత చెందకండి. రాబోయే పెద్ద ఇబ్బంది తప్పుతుందని అర్థం.

6. కలలో గాడిద తన ఎదుట నిలబడటం చూస్తే చెడు సంకేతం. అనవసరంగా వివాదంలో చిక్కుకుంటారని అర్థం. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.

7. కలలో గాడిదల గుంపును చూస్తే మంచి సంకేతం కాదు. దీని అర్థం మీరు వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని అర్థం.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ షురూ.. పోలీస్ గెటప్‌‌‌లో అదరగొడుతోన్న పవర్ స్టార్..

Health Tips : అధికంగా నీరు తాగడం ఆరోగ్యానికి హానికరం..! ఎలాగో తెలుసుకోండి

Viral Video: టిప్ ఇచ్చేందుకు డబ్బు లేదు.. కానీ ఆ కస్టమర్ డెలవరీ బాయ్‌ను నిరాశపరచలేదు..

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..