ఆహా ఏమీ రుచి అనిపించే వంకాయతో ప్రాణాంతక వ్యాధులకు చెక్‌ పెట్టొచ్చు..!

అయితే ఇక్కడే ఒక జాగ్రత్త తీసుకోవాలి. వంకాయ కూర వండేప్పుడు నూనె తక్కువ ఉపయోగించాలి అనేది వైద్యుల సూచన. ఎక్కువ ఆయిల్ వాడితే ఇందులో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయి. . వీటితో పాటు వంకాయలను రెగ్యులర్ గా తినడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాల వరకు ఉండదు అని వైద్య నిపుణుల మాట. వంకాయలు శరీరంలో ఉన్న విషపు వ్యర్దాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కాబట్టి ఇన్ని అద్భుతాలు ఇంత ఆరోగ్యకర విలువలు ఉన్న వంకాయలను మిస్ అవొద్దు..

ఆహా ఏమీ రుచి అనిపించే వంకాయతో ప్రాణాంతక వ్యాధులకు చెక్‌ పెట్టొచ్చు..!
Follow us
Sridhar Prasad

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 06, 2023 | 1:52 PM

పండ్లలో రారాజు మామిడి పండు ఎలానో కూరగాయల్లో రాజు వంకాయ అలాంటిదే.. అందుకే వంకాయ మీద తెలుగు సినిమాల్లో పాటలు చాల కవిత్వాలు కూడా ఉన్నాయి. అవును మరీ అంతా ఫెమస్ వంకాయ.. అలాంటి వంకాయతో ఆరోగ్య పరంగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోవడం చాల అవసరం. ఈ కాలం లో ఆరోగ్యమే మహా భాగ్యంగా పాటిస్తున్నారు ప్రతిఒక్కరూ.. హెల్త్ విషయం లో మనం నిత్యం తీసుకునే ఆహారంలో కూరగాయలు వాటిలో ఉండే పోషకాలు మన ఆరోగ్యాన్ని ఎంత మేలు చేస్తాయి అనేది తెలుసుకోవడం కూడా ముఖ్యమే . అయితే అన్నింటిలో వంకాయ ఇప్పుడు ట్రేండింగ్ వెజిటేబుల్ గా మారింది. వంకాయ అనగానే.. ఒక్కప్పటి సినిమా లోని ఆహా ఏమి రుచి తినరా మైమరచి అనే పాట గుర్తొస్తుంది. అంతేకాదు వంకాయలతో షుగర్, క్యాన్సర్, కొలెస్ట్రాల్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా పారిపోతాయట..  అందుకే కింగ్ అఫ్ ది వెజిటేబుల్ వంకాయ.

వంకాయ అన్ని కూరగాయలు లానే ఒక మాములు కూరగాయ అయినా, చాల మంది మాత్రం దీన్ని ఎక్కువగా తినడానికి లైక్ చేస్తారు. అందరూ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వంకాయను కేవలం మన దేశం లోనే కాకుండా ప్రపంచం మొత్తం తింటారు. చైనా,బంగ్లాదేశ్,ఫిలిప్పీన్స్ దేశ ప్రజలు వంకాయలను మక్కువగా తింటారు. ఇంతకు వంకాయలో ఏముంటాయో పోషకాలు చూద్దాం

వంకాయలో కెరోటినాయిడ్స్ అనే పోషకాలు ఉన్నాయి. ఈ కెటినాయిడ్స్ విటమిన్ ఏ లోపాన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి వంకాయను తినడం వల్ల విటమిన్ ఏ మనకు సరిపడా లభిస్తుంది అని వైద్యుల సూచన. విటమిన్ ఏ తో కంటి చూపు మెరుగుపడుతుంది. నిత్యం మన ఆహారం లో వంకాయలను విరివిగా తీసుకుంటే కంటి సమస్యలకు చెక్ పెట్టినట్టే. అదేవిదంగా వంకాయలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కార్బో హైడ్రేట్ లు తక్కువగా ఉంటాయి. కాబట్టి టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారికీ దాన్ని నివారించడం లో చాల వరకు ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

దానికి తోడు వంకాయల్లో కేలరీలు కూడా చాల తక్కువగా ఉంటాయి. తిన్నాక జీర్ణం కూడా త్వరగా అవుతుంది. బాడీలో ఉన్న కొవ్వును తగ్గించడం లో కూడా వంకాయలు చాల కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇక్కడే ఒక జాగ్రత్త తీసుకోవాలి. వంకాయ కూర వండేప్పుడు నూనె తక్కువ ఉపయోగించాలి అనేది వైద్యుల సూచన. ఎక్కువ ఆయిల్ వాడితే ఇందులో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయి. . వీటితో పాటు వంకాయలను రెగ్యులర్ గా తినడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాల వరకు ఉండదు అని వైద్య నిపుణుల మాట. వంకాయలు శరీరంలో ఉన్న విషపు వ్యర్దాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కాబట్టి ఇన్ని అద్భుతాలు ఇంత ఆరోగ్యకర విలువలు ఉన్న వంకాయలను మిస్ అవొద్దు..

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!