ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? ఇప్పటి నుంచే తప్పక అలవాటు చేసుకోండి..

రాత్రి భోజనం తర్వాత నిద్రపోయే ముందు కొన్ని నిమిషాల పాటు వాకింగ్ చేయటం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ పడుకునే ముందు నడవడం వల్ల కేలరీలు ఈజీగా కరిగిపోతాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సాయంత్రం నడవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. నైట్ వాకింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? ఇప్పటి నుంచే తప్పక అలవాటు చేసుకోండి..
Walking
Follow us

|

Updated on: Apr 25, 2024 | 7:50 PM

నిద్రపోయే ముందు తేలికపాటి వాకింగ్ మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఇది మంచి నిద్రకు దారితీస్తుంది. రాత్రి భోజనం తర్వాత నిద్రపోయే ముందు కొన్ని నిమిషాల పాటు వాకింగ్ చేయటం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ పడుకునే ముందు నడవడం వల్ల కేలరీలు ఈజీగా కరిగిపోతాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సాయంత్రం నడవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

–  సాధారణ సాయంత్రం వాకింగ్‌ గుండె కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. నడక వల్ల కాళ్ల కండరాలు బలపడటంతో పాటు కీళ్లకు బలం చేకూరుతుంది. ఇకపోతే, సాయంత్రం వాకింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు

– రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం అరగంట పాటు వాకింగ్ చేయటం అలవాటు చేసుకోండి.

ఇవి కూడా చదవండి

– ఎక్కువ వేగంగా నడవకండి, తేలికపాటి వేగంతో నడవండి.

– వాకింగ్‌ చేసేటప్పుడు సౌకర్యవంతమైన బట్టలు, బూట్లు ధరించండి.

– మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, వాకింగ్‌కు వెళ్లే ముందు వైద్యుడిని సంప్రదించండి.

ఈవినింగ్ వాకింగ్ అనేది ఏ వయసు వారైనా చేయగలిగే సులభమైన వ్యాయామం. దీనికి ప్రత్యేక తయారీ, లేదా పరికరాలు అవసరం లేదు. ఈ రోజు నుండి పడుకునే ముందు నడవడం అలవాటు చేసుకోండి. అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే
వామ్మో.. ఇదేం ఊచకోత భయ్యా.. 17 సీజన్లలో తొలిసారి ఇలా..
వామ్మో.. ఇదేం ఊచకోత భయ్యా.. 17 సీజన్లలో తొలిసారి ఇలా..