AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఆహారంతో జాగ్రత్త… తింటే కాన్సర్ రావొచ్చు…!

కాన్సర్ ప్రాణాంతకరమైన వ్యాది అనేది అందరికి తెలిసిందే. పొగ తాగడం, మద్యం సేవించడం, జీవన శైలి, వ్యాయామాలు చేయకపోవడం వంటి వాటితో పాటుగా, కొన్ని రకాల ఆహార పదార్థాలను అతిగా తీసుకోవడం వల్ల కూడా కాన్సర్ రావొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. క్యాన్సర్ కారక ఆహారాలు:  రిఫైన్డ్ ఫుడ్స్ అండ్ అర్టిఫీసియల్ స్వీట్‌నర్స్  కాన్సర్ కారక ఆహారాల్లో రిఫైన్డ్ ఫుడ్స్ అండ్ అర్టిఫీసియల్ స్వీటేనేర్స్ ప్రధమమైనవి.  రిఫైన్డ్ షుగర్లు శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ ను పెంచడమే కాకుండా, కాన్సర్ […]

ఆ ఆహారంతో జాగ్రత్త... తింటే కాన్సర్ రావొచ్చు...!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 14, 2019 | 4:43 PM

Share

కాన్సర్ ప్రాణాంతకరమైన వ్యాది అనేది అందరికి తెలిసిందే. పొగ తాగడం, మద్యం సేవించడం, జీవన శైలి, వ్యాయామాలు చేయకపోవడం వంటి వాటితో పాటుగా, కొన్ని రకాల ఆహార పదార్థాలను అతిగా తీసుకోవడం వల్ల కూడా కాన్సర్ రావొచ్చని డాక్టర్లు చెప్తున్నారు.

క్యాన్సర్ కారక ఆహారాలు: 

రిఫైన్డ్ ఫుడ్స్ అండ్ అర్టిఫీసియల్ స్వీట్‌నర్స్ 

కాన్సర్ కారక ఆహారాల్లో రిఫైన్డ్ ఫుడ్స్ అండ్ అర్టిఫీసియల్ స్వీటేనేర్స్ ప్రధమమైనవి.  రిఫైన్డ్ షుగర్లు శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ ను పెంచడమే కాకుండా, కాన్సర్ సెల్స్ పెరగడానికి దోహదపడుతాయి. ట్యూమార్లు, కాన్సర్లు షుగర్ లతో పెంచి పోషించా బడుతాయనేది సైన్సు ఎన్నడో నిర్దారించిన విషయం.  కాన్సర్ కారక సెల్స్ సులువుగా జీర్ణించుకోగల ఫ్రుక్టోజ్ లాంటి పదార్థాల పై ఆధారపడి పెరుగుతాయి. రిఫైనేడ్ సుగర్స్ లలో  ఫ్రుక్టోజ్ పుష్కలంగా ఉంటుంది. తద్వారా కాన్సర్ రావొచ్చు. వీటికి బదులు బెల్లం, తేనే,  స్తెవియా లాంటి తీయటి హెర్బ్స్ ను వాడడం సబబు.

ప్రాసెస్డు ఫుడ్ అండ్ మీట్ 

ప్రాసెస్డు మిట్స్ మనం వాదమే అని మీరు అనుకుంటున్నారేమో, అది నిజం కాదు. ఆంధ్ర దేశం లో ఇంకా మాంసం ఫ్రెష్ గ వివిధ జీవులనుండి తీస్తున్నప్పటికీ, కొన్ని రాకల ఫాస్ట్ ఫుడ్స్ లో వీటిని విరివిగానే వాడుతున్నారు. అందరికి జంక్ ఫాస్ట్ ఫుడ్స్ ఇష్టమే. కాని దాన్నే అలవాటుగా చేసుకుంటే మాత్రం ప్రమాదం పొంచి ఉన్నట్టే. ప్రత్యేకంగా, రుచి పెంచడానికి వాడే నైట్రేట్స్, ఎక్కువ రోజులు నిలువ ఉండడానికి వాడే ప్రిసర్వేటివ్స్ అన్ని కాన్సర్ కారకలే

పెంచిన చేపలు

ఈ రోజుల్లో చేపలు కూడా సహజంగా చెరువుల్లో, సముద్రంలో పెరిగినవి కక్కుండా, చాల వరకు పలసాయం ద్వార పెంపొందించినవే.  వీటితో జాగ్రత్త ఉండాల్సిందే. ఎందుకటే వీటిని పెంచడం చాల హానికారక మందులు వాడుతుంటారు.  వీటికి రోగాలు రాకుండా, తొందరగా పెరగడానికి చాల పెస్టిసైడ్స్, బాక్టీరియా లాంటివి వాడుతారు. ఇవన్ని కాన్సర్ కారకలే

రిఫైన్డ్ పిండి పదార్థాలు

చాల వరకు బెకరి మరియు ఫాస్ట్ ఫుడ్స్ లో వాడే పిండి  రిఫైన్డ్ పిండే. పిండిని రిఫైన్డ్ చేయడం ద్వార దాంట్లో ఉన్న న్యూట్రిషన్ తీసేయడం జరుగుతుంది. ఇలా చేయడానికి క్లోరిన్ గ్యాస్ మరియు ఇతర కెమికల్స్ ని వాడడం జరుగుతుంది. ఇంకా బ్లీచింగ్ ప్రాసెస్ లో కూడా ఎన్నో రకాల చేమోకాల్స్ వాడుతారు. ఇవన్ని కాన్సర్ కారకలే కాబట్టి, ఇద మనకు రావడానికి అవకాశాలున్నాయ

క్యాన్డ్ చిప్స్

సాధరణంగా ఇవి మనకు క్యాన్సర్ ఫ్రైస్ అనికూడా తెలుసుకోవాలి. వీటిరి హైడ్రోజెనేటెడ్ నూనెలతో అధిక ఉష్ణోగ్రత వద్ద తయారుచేయడం వల్ల, అవి కొవ్వు మరియు ట్రాన్స్ కొవ్వు థమనులను పాడుచేస్తాయి.

సాల్ట్ ఫుడ్స్

ఈ ఆహారపదార్థం మనం తినడానికి చాలా సులభంగా అందుబాటులో ఉండవచ్చు. కానీ, మీరు ఆ మైక్రోవేవ్ పాప్ కార్న్స్ కాలేయం, వృషణ, మరియు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లకు కారణమయ్యే రసాయనాలుతో కప్పబడి ఉంటాయని మీకు తెలుసా.

స్మోక్డ్ ఫుడ్స్

హాట్ డాగ్స్ మీకు ఇష్టం అయితే, ఈ ఆహారానికి స్వస్తి చెప్పి, ఆరోగ్యకరమైన, మంచి ఆహారాన్ని ఎంపిక చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం. హాట్ డాగ్స్ లో ఉన్న నూనెలు క్యాన్సర్ కు దారితీసే అవకాశం ఉంది.

ఆల్కహాల్

అధికంగా ఆల్కహాల్ తీసుకొనే వారికి నోరు, అన్నవాహిక, ప్రేగు, కాలేయం మరియు రొమ్ము క్యాన్సర్ కలిగించే ప్రమాదం ఎక్కువగా ఉంది.

20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
పిల్లల కోసం చూస్తున్నారా?.. పుత్రదా ఏకాదశిని మిస్సవ్వకండి..!
పిల్లల కోసం చూస్తున్నారా?.. పుత్రదా ఏకాదశిని మిస్సవ్వకండి..!