Pulasa Fish: పులస చేప తింటున్నారా.. అయితే ఈ విషయాలు మీ కోసమే!

పులస చేప గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 'పుస్తెలు అమ్మైనా సరే పులస చేప తినాలని' అంటారు. ఈ సామెత ఊరికే రాలేదు. ఈ చేప ఖరీదు కూడా ఎక్కువే. ఈ పులస చేప గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. అదే సముద్రంలో దొరికితే వలస చేప అని పిలుస్తారు. పులస చేప కూర ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్ వంటకం. పులస చేప పులుసు ఎంతో రుచిగా ఉంటుంది. ఒక ముక్క పులుసు రెండు వేలు..

Pulasa Fish: పులస చేప తింటున్నారా.. అయితే ఈ విషయాలు మీ కోసమే!
Pulasa Fish
Follow us

|

Updated on: Jul 31, 2024 | 4:37 PM

పులస చేప గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ‘పుస్తెలు అమ్మైనా సరే పులస చేప తినాలని’ అంటారు. ఈ సామెత ఊరికే రాలేదు. ఈ చేప ఖరీదు కూడా ఎక్కువే. ఈ పులస చేప గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. అదే సముద్రంలో దొరికితే వలస చేప అని పిలుస్తారు. పులస చేప కూర ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్ వంటకం. పులస చేప పులుసు ఎంతో రుచిగా ఉంటుంది. ఒక ముక్క పులుసు రెండు వేలు.. మూడు వేలు కూడా పలుకుతుంది. అంత ధర ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కూర రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ చేప తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పులస చేపలోని పోషకాలు:

పులస చేపలో విటమిన్లు డి, బి12, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, ఫాస్పరస్, సెలీనియం, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి.

గుండె ఆరోగ్యం:

పులస చేప తింటే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ చేపలో మంచి కొవ్వు పదార్థాలు ఉంటాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్‌ను, రక్త పోటును కంట్రోల్ చేస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరును కూడా మెరుగు పరిచి, మతి మరుపును తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రోటీన్ మెండుగా:

పులస చేపలో ప్రోటీన్ అనేది మెండుగా ఉంటుంది. ప్రోటీన్ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. కండరాల నిర్మాణానికి కూడా సహాయ పడుతుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.

ఫైబర్:

పులసలో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగానే లభిస్తుంది. ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం, నొప్పి, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి.

బరువు తగ్గుతారు:

పులస చేప తింటే వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి పులస తింటే వెయిట్ లాస్ అవ్వొచ్చు. పులస చేప తినడం వల్ల ఎముకలకు, కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పులస చేప తింటున్నారా.. అయితే ఈ విషయాలు మీ కోసమే!
పులస చేప తింటున్నారా.. అయితే ఈ విషయాలు మీ కోసమే!
స్పీడ్ పెంచిన డబుల్ ఇస్మార్ట్.. డబ్బింగ్ కంప్లీట్ చేసిన రామ్
స్పీడ్ పెంచిన డబుల్ ఇస్మార్ట్.. డబ్బింగ్ కంప్లీట్ చేసిన రామ్
మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్..ఈవీ వాహనాల సబ్సిడీ పథకం గడువు పెంపు
మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్..ఈవీ వాహనాల సబ్సిడీ పథకం గడువు పెంపు
‘ఐవీఆర్’ ట్రాప్.. నంబర్ నొక్కితే.. ఖాతా ఖతం.. బీ అలర్ట్!
‘ఐవీఆర్’ ట్రాప్.. నంబర్ నొక్కితే.. ఖాతా ఖతం.. బీ అలర్ట్!
ఎఫ్‌డీ పెట్టుబడిదారులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్..!
ఎఫ్‌డీ పెట్టుబడిదారులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్..!
ఎలాంటి వ్యాయామం లేకుండా పొట్ట తగ్గాలంటే ఇది తాగితే చాలు..!
ఎలాంటి వ్యాయామం లేకుండా పొట్ట తగ్గాలంటే ఇది తాగితే చాలు..!
బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ పై పోలీస్ కేసు నమోదు.. అసలు ఏమైందంటే?
బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ పై పోలీస్ కేసు నమోదు.. అసలు ఏమైందంటే?
ఏపీ ఓపెన్‌ స్కూల్లో పది, ఇంటర్‌ 2024 ప్రవేశాలకు దరఖాస్తులు
ఏపీ ఓపెన్‌ స్కూల్లో పది, ఇంటర్‌ 2024 ప్రవేశాలకు దరఖాస్తులు
జగన్నాథుని దర్శనానికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ..!
జగన్నాథుని దర్శనానికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ..!
ఈ ఫుడ్స్ మాంసాహారంతో సమానం.. ఇవి తింటే ఎలాంటి జబ్బులు రావు..
ఈ ఫుడ్స్ మాంసాహారంతో సమానం.. ఇవి తింటే ఎలాంటి జబ్బులు రావు..
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!
తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!