Potals: ఈ సీజనల్ వెజిటేబుల్ తింటే మెరిసే స్కిన్ మీ సొంతం.. మరెన్నో హెల్త్ బెనిఫిట్స్..!

సీజనల్‌గా లభ్యమయ్యే కూరగాయలను తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీటిల్లో అనేక పోషకాలు లభిస్తాయి. కేవలం ఇవి సీజన్లలో మాత్రమే లభ్యమవుతాయి. కాబట్టి వీటిని ఖచ్చితంగా తీసుకోవాలి. వీటిల్లో పొటల్స్ కూడా ఒకటి. అంటే ఇవి కూడా దొండకాయల్లా ఉంటాయి. కానీ వీటిపై సన్నగా గీతలు ఉంటాయి. వీటిని మీరు మార్కెట్లో చూసే ఉంటారు. కేవలం సీజన్ల వారిగానే లభ్యమవుతాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఈ కూరగాయ లభిస్తుంది. ఈ పొటల్స్ కూరగాయతో..

Potals: ఈ సీజనల్ వెజిటేబుల్ తింటే మెరిసే స్కిన్ మీ సొంతం.. మరెన్నో హెల్త్ బెనిఫిట్స్..!
Potals
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 04, 2024 | 7:07 PM

సీజనల్‌గా లభ్యమయ్యే కూరగాయలను తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీటిల్లో అనేక పోషకాలు లభిస్తాయి. కేవలం ఇవి సీజన్లలో మాత్రమే లభ్యమవుతాయి. కాబట్టి వీటిని ఖచ్చితంగా తీసుకోవాలి. వీటిల్లో పొటల్స్ కూడా ఒకటి. అంటే ఇవి కూడా దొండకాయల్లా ఉంటాయి. కానీ వీటిపై సన్నగా గీతలు ఉంటాయి. వీటిని మీరు మార్కెట్లో చూసే ఉంటారు. కేవలం సీజన్ల వారిగానే లభ్యమవుతాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఈ కూరగాయ లభిస్తుంది. ఈ పొటల్స్ కూరగాయతో అనేక రకాల రెసిపీలు తయారు చేసుకోవచ్చు. వేపుడు, కర్రీలు చాలా రుచిగా ఉంటాయి. పొటల్స్ స్టవ్ కర్రీ అయితే మరింత రుచిగా ఉంటుంది. ఈ కూరగాయతో కేవలం రుచి మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి ఈ సీజన్ వెజిటేబుల్ తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

పొటల్స్‌లో పోషకాలు:

పొటల్స్‌ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది సీజనల్‌గా లభ్యమయ్యే వెజిటేబుల్. ఇందులో విటమిన్లు సి, ఎ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం, క్యాల్సియం వంటివి లభిస్తాయి.

కంటి చూపు మెరుగు పడుతుంది:

పొటల్స్ తీసుకోవడం వల్ల కంటి చూపు అనేది మెరుగు పడుతుంది. ఇందులో విటమిన్ ఏ ఉండం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. ఈ కూరగాయను పేస్టు చేసి తలకు పెట్టుకుంటే తల నొప్పి సమస్య కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

చర్మం కాంతివంతం:

పొటల్స్‌ని మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల మీ చర్మం కాంతివంతంగా మెరుగుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ఆరోగ్యంగా ఉండేందు ట్రై చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ముఖంపై ముడతలు, సన్నని గీతలను తగ్గించి.. మంచి గ్లోని తీసుకువస్తుంది. డల్ నెస్‌ని తగ్గిస్తుంది.

వెయిట్ లాస్:

ఈ కూరగాయ తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటంలో జీర్ణ సమస్యలు ఉండవు. కాబట్టి కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఎక్కువగా ఆకలి అనిపించదు.

డయాబెటీస్ కంట్రోల్:

పొటల్స్ తినడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. షుగర్ పేషెంట్లు ఈ కూరగాయను వారంలో రెండు, మూడు సార్లు అయినా తినవచ్చు. వీటిని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అప్పుడే ఆ పనికి రెడీ అయిన ప్రేమలు బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్
అప్పుడే ఆ పనికి రెడీ అయిన ప్రేమలు బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్
ఎంఎస్ ధోని పుట్టినరోజు వేడుకలో సల్మాన్ ఖాన్ సందడి..
ఎంఎస్ ధోని పుట్టినరోజు వేడుకలో సల్మాన్ ఖాన్ సందడి..
2వ టీ20కి సిద్ధమైన జింబాబ్వే, భారత జట్లు.. ఓత్తడిలో భారత యువసేన
2వ టీ20కి సిద్ధమైన జింబాబ్వే, భారత జట్లు.. ఓత్తడిలో భారత యువసేన
'కల్కి'సినిమాలో దీపిక పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
'కల్కి'సినిమాలో దీపిక పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
అమెరికాలో మళ్లీ కాల్పులు బర్త్ డే పార్టీలో విషాదం నలుగురు మృతి
అమెరికాలో మళ్లీ కాల్పులు బర్త్ డే పార్టీలో విషాదం నలుగురు మృతి
అంతా కలిసి చనిపోయేలా చేశారు.. ఎస్ఐ మృతి కేసులో సంచలన విషయాలు..
అంతా కలిసి చనిపోయేలా చేశారు.. ఎస్ఐ మృతి కేసులో సంచలన విషయాలు..
పట్టాలపై ఎద్దుల భీకర ఫైట్.. అంతలో దూసుకొచ్చిన రైలు.. ఆ తర్వాత.!
పట్టాలపై ఎద్దుల భీకర ఫైట్.. అంతలో దూసుకొచ్చిన రైలు.. ఆ తర్వాత.!
మీర్జాపూర్ 3 నటీనటుల రెమ్యునరేషన్.. ఎక్కువ డబ్బులు ఎవరికంటే?
మీర్జాపూర్ 3 నటీనటుల రెమ్యునరేషన్.. ఎక్కువ డబ్బులు ఎవరికంటే?
అప్పుడు అలా జరిగింది.. అందుకే నేను పొట్టిబట్టలు వేసుకోను..
అప్పుడు అలా జరిగింది.. అందుకే నేను పొట్టిబట్టలు వేసుకోను..
వంటలతో వింతలు చేస్తున్న వ్యక్తులు.. వేప ఆకులతో పరాఠా తయారీ
వంటలతో వింతలు చేస్తున్న వ్యక్తులు.. వేప ఆకులతో పరాఠా తయారీ
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.